హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==బంజారా హిల్స్==
సినిమా తారలు, రాజకీయవేత్తలు ఉండే ఖరీదైన ప్రదేశం. తాజ్ బంజారా హోటల్, జి వి కే వన్ మాల్ ఇక్కడ కలవు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాన్స్ టర్ ఇండియా కూడా ఇక్కడే ఉన్నాయి.
 
==జుబిలీ హిల్స్==
బంజారా హిల్స్ ని ఆనుకుని ఉన్న మరొక ప్రదేశము. సంపన్నులు ఉండే ప్రదేశం.
 
==హైటెక్ సిటీ==
హైదరాబాద్ లోని సాఫ్ట్‌వేర్ సంస్థలకు ప్రధాన కేంద్రం. ఇక్కడ ఉన్న సైబర్ టవర్స్, సైబర్ పెర్ల్, సైబర్ గేట్‌వే, రహేజా మైండ్‌స్పేస్ మొదలైన ఐటి పార్కుల్లో దేశ విదేశాలను చెందిన అనేక కంపెనీలు కొలువై ఉన్నాయి. ఒకప్పుడు కొండలు గుట్టలతో నిండి ఉన్న ఈ ప్రదేశం సాఫ్ట్‌వేర్ సంస్థల పుణ్యమా అని హైదరాబాదు కే తలమానికంగా మారింది.