అఖీదాహ్: కూర్పుల మధ్య తేడాలు

అఖీదా మూస ఉంచాను
అక్షరదోషాలు సరిచేసాను
పంక్తి 1:
{{అఖీదా}}
 
'''అఖీదాహ్''' (కొన్నిసార్లు : అఖీదా, అఖీదత్ అని కూడా పలుకుతారు) ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : عقيدة) ఇస్లామీయ ధార్మిక విశ్వాస పద్దతిని '''అఖీదాహ్''' అంటారు. ఇస్లామీయ ధార్మిక విశ్వాసాన్నిగల్గిన సముదాయాన్నిగూడా ''అఖీదాహ్'' అంటాఫుఅంటారు.
 
== పరిచయము==
ప్రపంచంలోని అన్ని ముస్లిం సముదాయాలూ ఈ అఖీదాను గలిగివున్నాయి. అందరూ ఏకగ్రీవంగా [[ఖురాన్]] సూచించిన విశ్వాసమార్గాన్ని తు.చ. తప్పకుండా శిరసా ఆమోదించే విషయమిది.
షియా మరియు సున్నీలు పరస్పరం విరుద్ధంగా కనబడుతారు. కానీ "ఈమాన్" మరియు "అఖీదా" విషయంలో ఏలాంటి పొరపొచ్ఛాలు లేకుండా ఆమోదిస్తారు.
ఉదాహరణకు అల్లాహ్ మరియు మలాయికాల స్థితిపై భేదాభిప్రాయాలు ఉండవచ్చుగాని, అల్లాహ్ మరియు మలాయికాల ఉనికిపై ఏలాంటి సందేహాలు ఉండవు.
=== ఆరు విశ్వాసాంగాలు===
[[సహీ ముస్లిం]], [[సహీ బుఖారి]] [[హదీసులు|హదీసుల]] ప్రకారము [[మహమ్మదు ప్రవక్త]] ప్రవచించారు ''"ఈమాన్ అనునది ఈ విషయాలపై స్థిరమైన అఖీదాహ్ ను కలిగివుండడమే, విశ్వాసం [[అల్లాహ్]] పై, అతడి [[మలాయిక]] (దూతలపై), అతడిచే [[అవతరింపబడ్డ గ్రంధాలు]] పై ([[ఖురాన్]], జబూర్, తౌరాత్, ఇంజీల్ మరియు ఇతర సహీఫాలు), అతడి [[ప్రవక్తలు|ప్రవక్తలపై]], [[యౌమ్-అల్-ఖియామ|ఖయామత్]] పై మరియు అల్లాహ్ చే వ్రాయబడ్డ [[ఖదర్|తఖ్దీర్]] (విధి) మంచిదైననూ, గాకున్ననూ."''
 
పంక్తి 21:
[[సున్నీ ముస్లిం|సున్నీ]] మరియు [[షియా ముస్లిం|షియా]] ల అఖీదాహ్ [[ఈమాన్]] పై, ఈమాన్ సదరు విశ్వాసాంగాలపై ఆధారపడియున్నది.
 
== ఇవీ చూడండి==
 
* [[ఇస్లామీయ ఐదు కలిమాలు]]
"https://te.wikipedia.org/wiki/అఖీదాహ్" నుండి వెలికితీశారు