షియా ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ku:Şiîtî
చి యంత్రము కలుపుతున్నది: os:Шиитæгтæ; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:ImamAliMosqueNajafIraq.JPG|thumb|right|275px|[[:en:Imam Ali Mosque|ఇమామ్ అలీ మస్జిద్]] - [[:en:Najaf|నజఫ్]], [[ఇరాక్]], [[:en:Imamah (Shi'a doctrine)|షియా ఇమామ్]] [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్]] ఖనన ప్రదేశం.]]
{{షియా ఇస్లాం}}
'''షియా ఇస్లాం''' (ఆంగ్లం : '''Shia Islam''') ([[అరబ్బీ భాష|అరబ్బీ]] شيعة '''షి‘యాహ్'''), కొన్నిసార్లు, షియా, షియైట్ అనీ ఉచ్ఛరించబడుతుంది. [[ఇస్లాం]] మతము లో [[సున్నీ ఇస్లాం]] తరువాత రెండవ అతిపెద్ద సమూహము. ముస్లిం ప్రపంచంలో షియా ముస్లింలు మైనారిటీలుగా పరిగణించబడుతారు. [[ఇరాన్]] దేశంలో మెజారిటీలుగా పరిగణించబడుతారు.<ref>"Esposito, John. "What Everyone Needs to Know about Islam" Oxford University Press, 2002. ISBN-13: 978-0195157130. p 45.</ref>, [[అజర్‌బైజాన్]] <ref>The New Encyclopædia Britannica, Jacob E. Safra, Chairnman of the Baord, 15th Edition, Encyclopædia Britannica, Inc., 1998, ISBN 0-85229-6330, Vol 10, p 738.</ref>, [[బహ్రయిన్]]<ref>"Esposito, John. "What Everyone Needs to Know about Islam" Oxford University Press, 2002. ISBN-13: 978-0195157130. p 45.</ref> మరియు [[ఇరాక్]], [[లెబనాన్]]<ref>"Esposito, John. "What Everyone Needs to Know about Islam" Oxford University Press, 2002. ISBN-13: 978-0195157130. p 45.</ref> [[కువైట్]]. మైనారిటీలుగా [[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]]<ref>"Islam: An Introduction," by Annemarie Schimmel, State University of New York Press, 1992, ISBN-13: 978-0791413272, p 94</ref> మరియు [[భారతదేశం]].
 
== వ్యుత్పత్తి మరియు అర్థం ==
{{main|:en:Shia etymology{{!}}'షియా' పద వ్యుత్పత్తి}}
''షియాహ్'' బహువచనం, ''షియ్'' ఏకవచనం,<ref>The New Encyclopædia Britannica, Jacob E. Safra, Chairnman of the Baord, 15th Edition, Encyclopædia Britannica, Inc., 1998, ISBN 0-85229-6330, Vol 10, p 738.</ref> అర్థం అనుయాయుడు, అనుంగుడు, సహచరుడు లేదా విభాగం. [[ఖురాన్]] లోనూ ఈ పదము ఉపయోగించబడినది (షియా ఇస్లాం గురించి కాదు) ఈ పద ఉపయోగ సమయంలో స్ఫురించే భావన "అనుయాయుడు", ఋణాత్మక మరియు ధనాత్మక దృష్టికోణంతోనూ ఈ పదాన్ని వినియోగించబడినది.
పంక్తి 13:
షియా ముస్లింలు, ఏవిధంగా ఐతే [[అల్లాహ్]] తన [[ప్రవక్తలు|పవక్త]] ను ఎంచుకుంటాడో అదేవిధంగా, విధంగా ప్రవక్త తన వారసుడిని తానే స్వయంగా ప్రకటిస్తాడు. వీరి విశ్వాసం ప్రకారం [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్]] ని, అల్లాహ్ స్వయంగా, ముహమ్మద్ వారసుడిగా ఎన్నుకున్నాడు.
=== అహ్లె బైత్ - ఇమామ్ లు ===
[[Imageఫైలు:(S.A.W) grave.jpg|thumb|200px|[[ముహమ్మద్]] సమాధి గల [[మస్జిద్ ఎ నబవి]] [[మదీనా]], [[సౌదీ అరేబియా]].]]
{{Main|:en:Status of a Shia Imam{{!}}షియా ఇమామ్ యొక్క పీఠం}}
ప్రారంభపు షియా సమూహం మరియు [[:en:Zaydis|జైదీయులు]], సున్నీ ముస్లిం సమూహాలతో విభేదించుటకు ముఖ్య దృష్టికోణం, [[ఖలీఫా]] పదవికొరకు రాజకీయ ఆధిపత్యమే. ప్రారంభ సున్నీముస్లిం సమూహాలు మాత్రం ఖలీఫా పరంపర ముహమ్మద్ ప్రవక్త తెగయైన [[ఖురైషీయులు|ఖురైషీయుల]] వారసత్వ సంపద మాత్రమేనని భావించేవారు. ఇందుకు విరుద్ధంగా షియావర్గీయులు, ఈ ఖలీఫాల పరంపర ముహమ్మద్ ప్రవక్త వంశస్తులకు ([[అహ్లె బైత్]]) మాత్రమే చెందినదని, వీరినే రాజకీయ వారసులుగా ప్రకటించింది. ముహమ్మద్ ప్రవక్త అల్లుడైన 'అలీ' ని తమ నాయకుడిగా ప్రకటించింది. ముహమ్మద్ వారసులు మాత్రమే 'ఉమ్మహ్' (ముస్లింల సమూహం) నకు సరైన దిశా నిర్దేశం చేయగలరని, ముహమ్మద్ ప్రవక్త మిషన్ ను వీరుమాత్రమే ముందుకు తీసుకుపోగలరని ప్రగాఢంగా విశ్వసించింది. <ref name="Britannica"/>
పంక్తి 39:
షియా ఇస్లాం విశ్వాసాల ప్రకారం, పండ్రెండవ ఇమామ్ అయిన [[:en:Mahdi|మహది]], ఒకానొకప్పుడు అదృశ్యుడయ్యాడు, తరువాత ఏదో ఒక రోజు మరలా సాక్షాత్కరిస్తాడు, ప్రపంచంలో న్యాయాన్ని తిరిగీ స్థాపిస్తాడు. కొన్ని షియా వర్గాలు, ఉదాహరణకు [[:en:Zaidi|జైదీ]], [[:en:Nizari|నిజారీ]] మరియు [[:en:Ismaili|ఇస్మాయిలీ]]లు దీనిని విశ్వసించరు.
 
== చరిత్ర ==
=== పుట్టు పూర్వోత్తరాలు ===
షియా ఇస్లాం సమూహం ఆవిర్భావానికి ప్రధానంగా రెండు సిద్ధాంతాలు కానవస్తాయి. 1. ముహమ్మద్ ప్రవక్త మరణించిన తరువాత అతని అల్లుడైన అలీ ని ఖలీఫా చేయాలని మొదటి ఉద్యమం, ఇది [[:en:First Fitna|మొదటి ఫిత్నా]] కాలంలో జరిగినది.<ref>See:
*Lapidus p. 47
పంక్తి 46:
 
== సమూహము ==
=== జనగణన ===
{{main|:en:Demographics of Islam{{!}}ఇస్లాం జనగణన}}
{| class="wikitable sortable" border="1" cellpadding="3" cellspacing="0" width="72%" align=left
పంక్తి 130:
{{-}}
 
=== పవిత్ర నగరాలు ===
షియా ముస్లింల పవిత్ర నగరాలు:
* [[మస్జిద్ అల్ హరామ్]]
పంక్తి 137:
* [[:en:Holiest sites in Islam#Shi.27a holy sites|షియా ముస్లింల పవిత్ర క్షేత్రాల జాబితా]].
 
== శాఖలు ==
షియా విశ్వాసాలు మొత్తం చరిత్రలో ఇమామ్‌ల గురించి విభేధాల గురించే కానవస్తుంది. ఈ వివాదాలవలనే ఈ సమూహం అనేక శాఖలుగా చీలిపోయినది. ఈ శాఖలు ఒక్కో ఇమామ్ ను మద్దతు తెలుపుతూ వర్గాలుగా చీలిపోయారు. వీరిలో అతిపెద్ద శాఖ ''అస్నాయె అషరి'' మరియు పేర్కొనదగ్గ ఇతర శాఖలు ఇస్మాయిలీలు మరియు జైదీయులు.
* అస్నాయె అషరి (బారా ఇమామ్ షియాలు) : ఈ విశ్వాసం గల సమూహం ఎక్కువగా [[ఇరాన్]] లో (అంచనా. 90%), [[అజర్‌బైజాన్]] (అంచనా. 85%), [[బహ్రయిన్]] (అంచనా. 75%), [[ఇరాక్]] (అంచనా. 65%), [[యెమన్]] (అంచనా. 45%), [[లెబనాన్]] (అంచనా. 35%) <ref>[http://www.wilsoncenter.org/index.cfm?fuseaction=wq.essay&essay_id=202986 The Revenge of the Shia<!-- Bot generated title -->]</ref>, [[కువైట్]] (అంచనా. 35%), [[టర్కీ]] (అంచనా. 25%), [[అల్బేనియా]] (అంచనా. 20%), [[పాకిస్తాన్]] (అంచనా. 20%) మరియు [[ఆఫ్ఘనిస్తాన్]] (అంచనా. 20%).<ref>[http://iml.jou.ufl.edu/projects/Spring05/Shullick/twelver.htm Religious Minorities in the Muslim World<!-- Bot generated title -->]</ref><ref>[http://bahai-library.com/unpubl.articles/islam.bahai.html A History of Islam from a Baha'i Perspective<!-- Bot generated title -->]</ref>.
పంక్తి 145:
* ఇస్మాయిలీ : వీరి భేదాభిప్రాయం బారా ఇమామ్ లలో ఏడవ ఇమామ్ అయిన [[:en:Musa al-Kadhim|మూసా అల్ కాజిమ్]] గురించి, వీరి విశ్వాసం ప్రకారం [[:en:Isma'il ibn Jafar|ఇస్మాయీల్ ఇబ్న్ జాఫర్]] తన తండ్రి [[Ja'far al-Sadiq|జాఫర్ అల్ సాదిక్]] వారసత్వాన్ని పొందాడు. ఇస్మాయిలీలు చిన్న సమూహాలుగా [[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]], [[భారతదేశం]], [[యెమన్]], [[చైనా]] మరియు [[సౌదీ అరేబియా]]లలో వున్నారు.<ref>[http://merln.ndu.edu/archive/icg/shiitequestion.pdf International Crisis Group. The Shiite Question in Saudi Arabia, Middle East Report N°45, 19 September 2005]</ref> మరియు అనేక ఉపశాఖలు కలిగి వున్నారు.
 
=== పండ్రెండు ఇమామ్‌లు ===
{{main|:en:Twelvers{{!}}బారా ఇమామ్ లు}}
''బారా ఇమామ్ లు'' (పండ్రెండు ఇమామ్ లు) ([[అరబ్బీ భాష|అరబ్బీ]] '''اثنا عشرية ''' ''ఇస్నా అషరియా'') షియా ఇస్లాంలోని ఒక పెద్ద సమూహం (డినామినేషన్). ఒక సంపూర్ణ షియా ముస్లిం తనకు తాను ఈ సమూహపు అవలంబీకుడిగా ప్రకటించుకుంటాడు. ఈ బారా ఇమామ్ లు, ధార్మిక పరంగా, పరిశుద్ధిలైన, సరైన మార్గదర్శకత్వాన్నిచ్చే ఇమామ్ (ప్రతినిధు)లు.
 
==== బారా (పండ్రెండు) ఇమామ్‌లు ====
{{seealso|:en:Twelve Imams{{!}}బారా ఇమామ్ లు}}
 
పంక్తి 167:
# [[:en:Muhammad al-Mahdi|ముహమ్మద్ ఇబ్న్ హసన్]] (868–?), (''మహది'' లేదా ''ఇమాముల్ అస్ర్'')
 
==== [[:en:Principles of the Religion|ధార్మిక సూత్రాలు]] (''ఉసూల్ అల్ దీన్'') ====
బారా ఇమాం షియా సమూహాల ప్రకారం షియా ఇస్లాంలోని ఐదు ప్రధాన విశ్వాసాలు:
* [[తౌహీద్]] (ఏకేశ్వరవాదం): ఏకేశ్వర ఉపాసన
పంక్తి 175:
* [[యౌమల్ ఖియామ]] (ప్రళయ దినం): ప్రపంచం అంతమైన తరువాత, మానవాళినంతటినీ తిరిగీ జీవాన్నిచ్చి, తుదితీర్పు నిస్తాడు.
 
==== [[:en:Practices of the Religion|మతపరమైన సాంప్రదాయాలు]] ====
{{main|:en:Practices of the Religion{{!}}మతపరమైన సాంప్రదాయాలు}}
[[Imageఫైలు:Muharram procession 2, Manama, Bahrain (Feb 2005).jpg|thumb|270px|right|[[బహ్రయిన్]] లోని షియా ముస్లింలు, ముహర్రం నెలలో "మాతం" (శోకం) ప్రకటించే సన్నివేశం.]]
[[:en:Twelver|అస్నా అషరి]] (బారా ఇమామ్) ధార్మిక సిద్ధాంతాల ప్రకారం, సున్నీ ముస్లింల లాగా ఐదు సిద్ధాంతాలు ([[ఇస్లాం ఐదు మూల స్తంభాలు]]) ఆచరిస్తూనే ఇంకో మూడు సిద్ధాంతాలు "స్తంభాలు"గా కూడా పాటిస్తారు. మొదటిది [[జిహాద్]], సున్నీ ముస్లింలకు ఈ జిహాద్ అంతగా ప్రాధాన్యము కానిది, రెండవది ''[[:en:Commanding what is just|న్యాయ పోరాటం]]'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : امر بالمعروف ), ఈ పోరాటం న్యాయ సాంప్రదాయకమైనది, ఇతరులకూ ఇలా చేయమని బోధించేది. మూడవది ''[[:en:Forbidding what is evil|చెడును వ్యతిరేకించడం]]'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] النهي عن المنكر ), ముస్లింలకు, చెడును విడనాడడమే కాకుండా చెడు జరగకుండా ఆపే బాధ్యతలనూ గుర్తుకు తెస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. <ref>Momen (1987), p.180</ref><ref>Momem (1987), p.178</ref><ref>{{cite encyclopedia | title=Pillars of Islam | encyclopedia=Encyclopaedia Britannica Online | accessdate=2007-05-02}}</ref> బారా ఇమామ్ లను అవలంబించేవారి ఐదు సూత్రాలు [[అఖీదాహ్]] అని పిలువబడుతుంది.<ref>Momem (1987), p.176</ref>
# [[సలాహ్]] (ప్రార్థన) – ప్రతిరోజూ ఐదు పూటలు ప్రార్థనలు ఆచరించడం.
పంక్తి 190:
# [[:en:Tabarra|తబర్రా']] – అహ్లె బైత్ లతో శత్రుత్వం వుంచేవారికి దూరంగా వుండడం.
 
==== జాఫరీ చట్టాలు ====
{{Main|:en:Ja'fari jurisprudence{{!}}జాఫరీ చట్టాలు}}
'''జాఫరీ చట్టాలు''' లేదా జాఫరీ [[ఫిఖహ్]], బారాఇమామ్ షియాముస్లింల చట్టాలు, వీటిని 6వ షియాఇమామ్ అయిన [[:en:Ja'far al-Sadiq|ఇమామ్ జాఫర్ అల్ సాదిఖ్]] రూపొందించారు.
పంక్తి 196:
ముహమ్మద్ ప్రవక్త [[షరియా]]ను [[సున్నహ్]] ను షియాలు కేవలం నోటివాక్కులుగా పరిగణిస్తారు. ముహమ్మద్ అల్లుడు [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్|అలీ]], కుమార్తె [[ఫాతిమా జహ్రా|ఫాతిమా]] (అలీ భార్య) వీరూ పండితులే, వీరిద్వారా ప్రజలవద్దకు చేరిన జీవన విధానాలనే తమ జీవనమార్గాలుగా షియాలు ఎన్నుకున్నారు. జాఫరీ చట్టాలలో మూడు పాఠశాలలు గలవు, అవి : [[:en:Usuli|ఉసూలి]] (సిద్ధాంతాలు), [[:en:Akhbari|అఖ్బారీ]], మరియు [[:en:Shaykhi|షేఖి]]. ఉసూలీ పాఠశాల అన్నిటికన్నా పెద్దది. ఈ పాఠశాలను పాటించని బారాఇమామ్ షియాముస్లిం సమూహాలు [[:en:Alawi|అలావీ]], [[:en:Alevi|అలేవీ]], [[:en:Bektashi|బెక్తాషీ]], మరియు [[:en:Ahl-e Haqq|అహలె హక్]].
 
=== ఇస్మాయీలీ ===
{{main|:en:Ismaili{{!}}ఇస్మాయీలీ}}
 
పంక్తి 205:
''జైదీ''లకు ఆ పేరు షియా ఇమామ్ ఐన [[:en:Zayd ibn Ali|జైద్ ఇబ్న్ అలీ]] పేరున వచ్చింది.
 
== ఇవీ చూడండి ==
* [[ఇస్లాం]]
* [[:en:Abdullah ibn Saba|అబ్దుల్లా ఇబ్న్ సబా]]
పంక్తి 220:
** [[:en:Nikah Mut‘ah|నికాహ్ ముతాహ్]]
 
== పాదపీఠికలు ==
{{reflist}}
 
== మూలాలు ==
* {{cite encyclopedia | encyclopedia = [[Encyclopædia Britannica Online|Encyclopaedia Britannica Online]] | publisher = Encyclopaedia Britannica, Inc.}}
* {{cite encyclopedia | encyclopedia=[[Encyclopædia Iranica]] | publisher=Center for Iranian Studies, Columbia University| id= ISBN 15685905041-56859-050-4}}
*{{cite encyclopedia | encyclopedia = Encyclopaedia of Islam and the Muslim world; vol.1 | last = Martin | first = Richard C. | publisher = MacMillan | id = ISBN 00286560400-02-865604-0}}
* {{cite book|last = Corbin|first = Henry|authorlink = Henry Corbin|coauthors = |title = History of Islamic Philosophy, Translated by Liadain Sherrard, [[Philip Sherrard]]|publisher = London; Kegan Paul International in association with Islamic Publications for The Institute of Ismaili Studies |year = 1993 (original French 1964)|isbn = 0710304161}}
* {{cite book | last = Dakake | first = Maria Massi | authorlink = | title =The Charismatic Community: Shi'ite Identity in Early Islam | publisher = SUNY Press | year = 2008 | isbn = 0791470334}}
పంక్తి 236:
| publisher=Suny press| year=1979 | isbn=0-87395-272-3}}
 
=== ఇతర పఠనాలు ===
* {{cite book | last=Corbin | first=Henry | authorlink=Henry Corbin | title= History of Islamic Philosophy, translated by Liadain Sherrard and [[Philip Sherrard]] | publisher=Kegan Paul International in association with Islamic Publications for The Institute of Ismaili Studies| year=1993 | isbn=0710304161}}
* {{cite book | last=Halm| first=Heinz | title=Shi'ism | publisher=Edinburgh University Press | year=2004 | isbn=0748618880}}
పంక్తి 243:
* {{cite book | last=Momen| first=Moojan | title=An Introduction to Shi'i Islam: The History and Doctrines of Twelver Shi'ism | publisher=Yale University Press | year=1985 | isbn=0300034997}}
* {{cite book | last=Moosa| first=Matti | title=Extremist Shiites: The Ghulat Sects | publisher=Syracuse University Press | year=1988 | isbn=0815624115}}
* {{cite book | last=Nasr| first=Seyyed Hossein | coauthors=[[Hamid Dabashi]] | authorlink=Seyyed Hossein Nasr | title=Expectation of the Millennium: Shiʻism in History | publisher=SUNY Press | year=1989 | id=ISBN 088706843X0-88706-843-X}}
* {{cite book | last=Rogerson| first=Barnaby | title=The Heirs of Muhammad: Islam's First Century and the Origins of the Sunni Shia split | publisher=Overlook Press | year=2007 | isbn=1585678961}}
* {{cite book | last=Wollaston| first=Arthur N. | title=The Sunnis and Shias | publisher=Kessinger Publishing | year=2005 | isbn=1425479162}}
* http://www.jewishencyclopedia.com/view.jsp?artid=189&letter=A
 
== బయటి లింకులు ==
*[http://www.britannica.com/eb/article-9067367/Shiite Shi'ite] ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఆన్-లైన్ లో ఓ వ్యాసం.
*[http://www.iranica.com/newsite/articles/ot_grp7/ot_shiite_doctr_20050201.html Shi'ite Doctorine] -మొహమ్మద్ అలీ అమీర్ మొయిజ్జీ, ఎన్‌సైక్లోపీడియా ఇరానికాలో ఒక వ్యాసం
పంక్తి 260:
*[http://dmoz.org/Society/Religion_and_Spirituality/Islam/Shia/ షియా వెబ్-సైట్ల జాబితా]
*[http://www.iid.org.ir/IIDE/ Institute for Interreligious Dialogue], [[టెహరాన్]]
 
 
[[వర్గం:ఇస్లాం]]
Line 304 ⟶ 303:
[[nn:Sjiaislam]]
[[no:Sjiaislam]]
[[os:Шиитæгтæ]]
[[pl:Szyizm]]
[[ps:تشيع]]
"https://te.wikipedia.org/wiki/షియా_ఇస్లాం" నుండి వెలికితీశారు