పరశురాముడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:परशुराम
పంక్తి 14:
 
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
పరశురాముడు మహా పరాక్రమవంతుడు.
 
==రామాయణంలో పరశురాముడు==
"https://te.wikipedia.org/wiki/పరశురాముడు" నుండి వెలికితీశారు