"భారతదేశంలో బ్రిటిషు పాలన" కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ, విస్తరణ మూసలు, మరియు వర్గం చేర్పు
(→‎మూలాలు: + మూస)
(వికీకరణ, విస్తరణ మూసలు, మరియు వర్గం చేర్పు)
{{విస్తరణ}}
{{వికీకరణ}}
'''బ్రిటీషు రాజ్''' లేదా '''బ్రిటీషు ఇండియా''', అధికారికముగా బ్రిటీషు '''ఇండియన్ సామ్రాజ్యము''', మరియు అంతర్జాతీయముగా మరియు సమకాలికముగా, '''ఇండియా''', అని ప్రాంతము [[1858]] నుండి [[1947]] వరకు [[బ్రిటీషు సామ్రాజ్యము]]లో భాగమైన [[భారత ఉపఖండము]]ను ఉద్దేశించి ఉపయోగిస్తారు. నేరుగా యునైటెడ్ కింగ్‌డం పాలనలో ఉన్న ప్రాంతాలతో పాటు, బ్రిటీషు సార్వాభౌమాధికారాన్ని అంగీకరిస్తూ సొంత రాజ్యాలను పాలించిన అనేక [[సంస్థానాధీశులు]] పాలించిన ప్రాంతాలు కూడా బ్రిటీషు ఇండియా క్రిందకి వస్తాయి. బ్రిటీషు ప్రభుత్వముతో సంధి ఒప్పందాలు కుదుర్చుకున్న ఈ సంస్థానాధీశులందరికీ రక్షణ కల్పించి అంతర్జాతీయ వ్యవహారాలలో వీరితరఫున గ్రేట్ బ్రిటన్ ప్రాతినిధ్యము వహించినందుకు గాను సంస్థానాలకు కొంతవరకు స్థానిక స్వయంప్రతిపత్తి కల్పించబడినది. బ్రిటీషు ఇండియా సామ్రాజ్యములో ప్రస్తుత [[భారత దేశము]], [[పాకిస్తాన్]] మరియు [[బంగ్లాదేశ్]]లతో పాటు వివిధ కాలాల్లో, [[అదెన్ కాలనీ|అదెన్]](1839 నుండి 1937 వరకు), [[ఎగువ బర్మా]] (1852 నుండి) మరియు [[దిగువ బర్మా]] (1886 నుండి) 1937వరకు, [[బ్రిటీషు సొమాలీలాండ్]] (1884 నుండి 1898 వరకు స్వల్పకాలము పాటు) మరియు [[సింగపూరు]] (1819 నుండి 1867వరకు) భాగములుగా ఉన్నవి. బ్రిటీషు ఇండియాకు మధ్యప్రాచ్యములోని బ్రిటీషు స్థావరాలకు కొంత సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఆ ప్రాంతపు భాగాలలో చాలామటుకు భారతీయ రూపాయి కరెన్సీగా ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత ఇప్పుడు ఇరాక్ గా యేర్పడిన ప్రాంతమును బ్రిటీషు ప్రభుత్వము భారతీయ కార్యాలయమునుండే పరిపాలించినది.
 
 
{{భారతదేశానికి సంభందించిన అంశాలు}}
 
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/418116" నుండి వెలికితీశారు