హమ్ద్: కూర్పుల మధ్య తేడాలు

శుద్ది
లింకు సవరణ
పంక్తి 1:
'''హమ్ద్''' ([[అరబ్బీ భాష]] حمد) అనునది [[అల్లాహ్]] (పరమేశ్వరుడు) స్తోత్తం. హమ్ద్ సాధారణంగా [[అరబ్బీ భాష]], [[పర్షియన్ భాష]], [[పంజాబిపంజాబీ భాష]] మరియు [[ఉర్దూ]] లో వ్రాయబడే సాంప్రదాయమున్నది. హమ్ద్ అను పదము [[ఖురాన్]] నుండి వచ్చినది.
 
హమ్ద్ (పరమేశ్వరుడి స్తోత్రం) ఒక మతానికి సంబంధించినది ఎంతమాత్రమూ గాదు. ప్రతి మతంలోనూ ఈశ్వర స్తోత్రమున్నది. [[ముస్లింలు]] అల్లాహ్ స్తోత్రాన్ని ''హమ్ద్-ఓ-సనా'' అని పలుకుతారు.
"https://te.wikipedia.org/wiki/హమ్ద్" నుండి వెలికితీశారు