నలుపు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: lv:Melnā krāsa
చి యంత్రము కలుపుతున్నది: gan:烏; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Black cat eyes.jpg|thumb|right|200px|నల్లని [[పిల్లి]].]]
 
'''నలుపు రంగు''' (Black) ఒక విధమైన [[రంగు]]. ఈ రంగు అన్ని రకాల [[కాంతి]] కిరణాలను ఇముడ్చుకొని, ఏ విధమైన కిరణాలను కూడా పరావర్తనం చెందించదు. అందువలన ఏ రంగు వర్ణకాలైనా ముదిరినప్పుడు చివరకు నలుపు రంగులోకి మారుతుంది.
 
== నలుపు గురించి ==
*“నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు” అన్నారు కాని తెల్లనివాడు అన్నారా?”
“తెలుపు అసలు రంగే కాదు, ఏడురంగుల పోగు,కాకి నలుపు, కోకిల నలుపు .
*నల్లని [[పిల్లి]]ని అమెరికాలో చెడు శకునంగా భావిస్తే, ఇంగ్లండులో మంచిదిగా భావిస్తారు.
*[[న్యాయవాదులు]] మరియు [[జడ్జీలు]] నల్లని కోటు ధరిస్తారు.
*చెడుచూపునుండి రక్షణకై [[ముస్లిం]] స్త్రీలు నల్లని [[బురఖా]] వేసుకుంటారు.
*[[ఆఫ్రికా]]లో నివసించే ప్రజలు చాలా నల్లగా ఉంటారు. అందుకని వారిని నల్లజాతి [[నీగ్రో]] లు అని పాశ్చాత్యులు పిలిచేవారు.
*[[కాలబిలం]] అనగా [[బ్లాక్ హోల్స్]] లోనికి నక్షత్రాలు వాని జీవితకాలం తరువాత రాలిపోతాయి, కాంతి కిరణాలు నలుపు రంగులో కలిసిపోయినట్లుగా.
*కొల్లలుగ తారామణులున్న నల్లని ధనవతి రేరాణి!
నిశ్శబ్ద నిగూఢ రాగాల రారాణి చిక్కని నలుపుల చక్కని రమణి
*[[నల్లరాయి]], [[కారుమబ్బులు]] , [[ద్రాక్ష]] నలుపు.నేలతల్లి మట్టి నలుపు.
 
=== నల్లసంస్కృతి ===
* [[ కృష్ణుడు]] నల్లనయ్య,(నల్లనివాడా నేగొల్లకన్నెను పిల్లనగ్రోవూదుము),కన్నయ్యా నల్లని కన్నయ్యా)
*[[రాముడు]] నల్లని నీల మేఘ శ్యాముడు
* [[ పార్వతి]] నల్లనిది
*[[అర్జునుడు]] నల్లని వాడు (కఱ్ఱివిక్రమంబుఁ గాల్పనే --ద్రౌపది)
 
== మూలాలు ==
*http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2008/nov/28navya1
 
[[వర్గం:రంగులు]]
 
Line 54 ⟶ 55:
[[fr:Noir]]
[[fur:Neri]]
[[gan:烏]]
[[gl:Negro (cor)]]
[[gn:Hũ]]
"https://te.wikipedia.org/wiki/నలుపు" నుండి వెలికితీశారు