రోసేసి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ar:وردية
చి యంత్రము కలుపుతున్నది: lmo:Rosaceae; cosmetic changes
పంక్తి 12:
| subdivision_ranks = ఉపకుటుంబాలు
| subdivision =
[[Rosoideae]]<br />
[[Spiraeoideae]]<br />
[[Maloideae]]<br />
[[Amygdaloideae]] or [[Prunoideae]]
| range_map = Map-Rosaceae.PNG
పంక్తి 25:
సాంప్రదాయకంగా ఈ కుటుంబం నాలుగు ఉపకుటుంబాలుగా చేయబడినది. [[రోసాయిడే]], [[స్పైరాయిడే]], [[మేలాయిడే]] మరియు [[అమిగ్డలాయిడే]]. దీనికి ప్రధానంగా పండ్ల యొక్క లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు.
 
== వర్గీకరణ ==
* ఉపకుటుంబం [[రోసాయిడే]]: వీనిలోని మొక్కలు ఎఖిన్ లేదా [[డ్రూప్]] రకమైన [[పండ్లు]] కాస్తాయి. దీనిలో సుమారు 20 ప్రజాతులున్నాయి. ఉదా: [[గులాబి]], [[బ్లాక్ బెర్రీ]], [[రాస్ప్ బెర్రీ]], [[స్ట్రా బెర్రీ]] మొదలైనవి.
* ఉపకుటుంబం [[స్పైరాయిడే]]: వీనిలో ఐదు కవచాలు కలిగిన శుష్క ఫలాలు కాస్తాయి. దీనిలో [[స్పైరియా]] మరియు [[సార్బారియా]] అనే ప్రజాతులున్నాయి.
* ఉపకుటుంబం [[మేలాయిడే]]: ఇవి ఐదు కవచాలు కలిగిన కండగల [[పోమ్]] అనే ఫలాలనిస్తాయి. వీనిలో [[ఆపిల్]], [[పియర్]] మొదలైన ప్రజాతులున్నాయి.
* ఉపకుటుంబం [[అమిగ్డలాయిడే]]: వీనిలో ఒకే ఒక్క [[డ్రూప్]] రకమైన పండ్లు కాస్తాయి. వీనిలో [[ప్లమ్]], [[పీచ్]], [[బాదం]], [[చెర్రీ]], [[ఆప్రికాట్]] మొదలైన ప్రజాతులున్నాయి.
 
== ఆర్ధిక ప్రాముఖ్యత ==
ఇది ఆర్ధిక ప్రాముఖ్యంలో మూడవ స్థానంలో ఉన్నది. దీనిలో [[ఆపిల్స్]], [[బాదం]], [[స్ట్రాబెర్రీ]] మొదలైనవి కలవు.
 
 
 
[[వర్గం:రోసేసి]]
Line 62 ⟶ 60:
[[ka:ვარდისებრნი]]
[[ko:장미과]]
[[lmo:Rosaceae]]
[[lt:Erškėtiniai]]
[[mk:Розоцветни]]
"https://te.wikipedia.org/wiki/రోసేసి" నుండి వెలికితీశారు