సిడ్నీ షెల్డన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ms:Sidney Sheldon
చి యంత్రము కలుపుతున్నది: fa:سیدنی شلدون; cosmetic changes
పంక్తి 1:
{{మొలక}}
 
'''సిడ్నీ షెల్డన్''', ఒక ప్రసిద్ధ అమెరికన్ నవలా రచయిత. ఇతను [[చికాగో]]లో 1917 ఫిబ్రవరి 17న జన్మించాడు. కాలిఫోర్నియా సమీపంలోని పామ్‌స్ప్రింగ్స్‌ ఆసుపత్రిలో ఆయన న్యుమోనియాకు చికిత్స పొందుతూ 31 జనవరి, 2007న, తన 89వ యేట రోజున కన్నుమూశాడు. పుస్తక రచయితగా మాత్రమే కాక బాలీవుడ్‌ సినిమాల స్క్రిప్టు రచయితగా కూడా ఆయన మంచి పేరు పొందాడు. 50 సంవత్సరాల వయసులో ఆయన నవలలు రాయటం ప్రారంభించాడు. 'రేజ్‌ ఆఫ్‌ ఏంజెల్స్‌', 'ది అదర్‌సైడ్‌ ఆఫ్‌ మిడ్‌నైట్‌' నవలలు ఆయన పుస్తకాల్లో బెస్ట్‌సెల్లర్స్‌గా నిలిచాయి.శక్తిమంతమైన స్త్రీ పాత్రలు సృష్టించిన ఆయన మహిళల అభిమానాన్ని విశేషంగా పొందాడు.
 
; ఇతను పొందిన అవార్డులు
* 1947లో ''[[:en:The Bachelor and the Bobby-Soxer|The Bachelor and the Bobby-Soxer]]'అనే సినిమాకు స్క్రీన్‌ప్లే వ్రాసినందుకు అకాడమీ అవార్డు.
* 1959లో ''Redhead'' అనే సంగీత రూపకానికి [[:en:Tony Award|టోనీ అవార్డు]]
 
;నవలలు (ఆంగ్ల వికీ లింకులతో)
పంక్తి 39:
 
<!-- వర్గాలు -->
 
[[వర్గం: అంతర్జాతీయ రచయితలు]]
[[వర్గం:1917 జననాలు]]
[[వర్గం:2007 మరణాలు]]
Line 52 ⟶ 53:
[[eo:Sidney Sheldon]]
[[es:Sidney Sheldon]]
[[fa:سیدنی شلدون]]
[[fi:Sidney Sheldon]]
[[fr:Sidney Sheldon]]
"https://te.wikipedia.org/wiki/సిడ్నీ_షెల్డన్" నుండి వెలికితీశారు