ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar:الانتخابات
చి యంత్రము కలుపుతున్నది: sr:Избори; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
ఒక వ్యక్తిని నాయకునిగా ఎన్నుకోవటానికి '''ఎన్నికలు''' (Elections) నిర్వహిస్తారు. సాధారణంగా ప్రజా ప్రతినిధిని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం. దీనిని ఏ రంగంలోనైన నాయకుడిని ఎన్నుకోనుటకు ఉపయోగించవచ్చు. ఎన్నికలలో నాయకులు కావాలనుకుంటున్న వ్యక్తులు [[పోటీ]] చేస్తారు. కానీ కొన్నిసార్లు ఒకరే అభ్యర్ధి నిలబడినప్పుడు లేదా ఇతర అభ్యర్ధులు తొలగినప్పుడు [[ఏకగ్రీవ ఎన్నిక]] జరుగుతుంది.

== భారత ఎన్నికల కమిషను ==
స్వతంత్ర [[భారత దేశము|భారత దేశం]]లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ [[భారత ఎన్నికల కమిషను]] (Election Commission of India). [[1950]] [[జనవరి 25]] న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను [[సుప్రీం కోర్టు]] వలెనే, [[రాజ్యాంగం]] ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు.

'''ఎన్నికలు ఈ రంగములలొ ఉపయోగిస్తారు''':-
వ్యాపారం ,
విద్యారంగం,
క్రీడారంగం .

== ఎన్నికలు వివిధ రకాలు ==
౧. రాష్ట్రపతి ఎన్నికలు

౨. సాధారణ ఎన్నికలు

పంక్తి 13:
౪. ఉప ఎన్నికలు

౫. పంచాయతి ఎన్నికలు

== ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎం) ==
1999 ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఈవీఎం వాడుతుండటం వల్ల 10,000 టన్నుల కాగితం మిగులుతోంది. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఈవీఎం ఉపయోగించారు. వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారుచేస్తాయి. విద్యుత్తు సరఫరా లేని చోట్ల కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఇవి ఆల్కలైన్ బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎం 3,840 ఓట్లను నిక్షిప్తం చేసుకోగలదు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 1400లోపు మంది ఓటర్లనే ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు 64 మంది కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వాడతారు. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే బ్యాలెట్ పేపరు ఉపయోగిస్తారు.2004 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్లా ఈవీఎంలనే ఉపయోగించారు.
== ఎన్నికల ప్రవర్తనా నియమావళి ==
*రాజకీయనేతల ప్రవర్తన..
1.పార్టీలు, నేతలు అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు.
పంక్తి 53:
8.టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.
9.ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు.రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.

[[వర్గం:ఎన్నికలు]]
Line 99 ⟶ 98:
[[sk:Voľby]]
[[sl:Volitve]]
[[sr:Избори]]
[[sv:Val]]
[[th:การเลือกตั้ง]]
"https://te.wikipedia.org/wiki/ఎన్నికలు" నుండి వెలికితీశారు