రామ రాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
#[[గోల్కొండ]] సుల్తాను [[జంషీద్ కులీ కుతుబ్ షా]]
#[[బీదరు]] సుల్తాను [[అలీ బరీదు]]
 
వీరిలో వీరు కలహించుకుంటూ ఉండేవారు. వీరు తమ తగవులు తీర్చుటకు తరచూ రామరాయల మధ్యవర్తిత్వము కోరుతుండేవారు. ఇదే అదనుగా రామరాయలు రాజ్యాన్ని కృష్ణ నదికి ఉత్తరముగా వ్యాపింపచేశాడు. తిరువాన్కూరు, చంద్రగిరి పాలకులను అణచివేశాడు.
 
Line 21 ⟶ 22:
*[[1551]] లో రామరాయలూ, అహ్మద్‌నగర్‌ సుల్తానూ బీజాపూరు పైకి దండయాత్ర చేసి [[రాయచూరు]], [[ముద్గల్లు]], కృష్ణా, తుంగ భద్రా నదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
*[[1553]]లో ఏడు లక్షల ధనమును స్వీకరించి [[బీజాపూరు]] సుల్తానును అహ్మద్‌నగర్‌ సుల్తాను అయిన[[ హుసేన్ నిజాం షా]] నుండి కాపాడినాడు.
* రామరాయలు తన సైన్యములో పలు ముస్లిమ్ సైనికులను చేర్చుకున్నాడు. వారిలో ముఖ్యులు జిలానీ సోదరులు. వీరే తళ్ళికోట యుద్ధముులోయుద్ధములో రామరాయలకు ద్రోహము చేసి, సుల్తానులకు సహకరించి, యుద్ధ పరిణామములో నిర్ణయాత్మక పాత్ర వహించారు.
 
==తళ్ళికోట యుద్ధము==
{{seemain|తళ్ళికోట యుద్ధము}}
"https://te.wikipedia.org/wiki/రామ_రాయ" నుండి వెలికితీశారు