జెనీలియా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pt:Genelia D'Souza
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''జెనీలియా' ''(పుట్టిన తేది: 5 ఆగష్టు 19471987) ఈ తరం [[తెలుగు సినిమా]] నటి. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, హింది, కన్నడ భాషల్లొ కూడా నటించింది. ఈమె అమ్మ జినెట్, నాన్న నీల్ కలిపి జెనీలియా అని పేరుపెట్టారట.
ఈమె అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ వ్యాపార ప్రకటన చిత్రం (యాడ్ ఫిలిమ్) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె తన మొదటి ఫిలిం ఫేర్ అవార్డుని (ఉత్తమ నటి: బొమ్మరిల్లు) వారి సమక్షంలోనే తీసుకోవటం విశేషం. ఈమె చిత్రాలలో అరంగ్రేటం హిందీ చిత్రం తుజే మేరి కసం తో జరిగింది.
"https://te.wikipedia.org/wiki/జెనీలియా" నుండి వెలికితీశారు