మూత్రపిండము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:गुर्दा
పంక్తి 55:
దెబ్బలు తగలటం వినా, మూత్రపిండాల ఆరోగ్య భంగానికి ముఖ్య కారకులు మితిమీరిన [[రక్తపు పోటు]] (high blood pressure), అదుపు తప్పిన రక్తపు చక్కెర మట్టం (high blood sugar level). కనుక మూత్రపిండాల ఆరోగ్యం పరిరక్షించుకోవాలంటే ముందు రక్తపు పోటుని అదుపులో పెట్టాలి. ఆ తరువాత [[డయబెటీస్‌]] (diabetes) రాకుండా జాగ్రత్త పడాలి. వీటి అవతరణకి వంశానుగత కారణాలు కొంతవరకు ప్రేరకాలు అయినా, మంచి అలవాట్లతో వీటిని నియంత్రించవచ్చు. ఈ మంచి అలవాట్లలో ముఖ్యమైనవి: ప్రతి దినం చలాకీ జీవితం గడపటం, శరీరం బరువుని అదుపులో పెట్టుకోవటం, పొగతాగుడు మానటం, ఆరోగ్యకరమైన తిండి తినటం.
 
==మూత్రపిండాల్లో రాళ్ళు==
ఘట్‌కేసర్‌లో అవుశాపూర్‌ గ్రామానికి చెందిన హన్మంతు (49) మూత్రాశయం నుంచి 250 గ్రాముల రాయిని తీశారు.చిన్న చిన్న మోతాదులలో మూత్రాశయంలో రాళ్లు ఏర్పడటం సర్వ సాధారణం. ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న నీటిని తాగితే అది ఒక పొరగా ఏర్పడి క్రమేణ రాయిగా మారుతుంది.రోజుకు ఐదు నుంచి ఏడు లీటర్ల నీటిని తాగితే రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు.ఒక వేళ ఇది వరకే చిన్నచిన్న రాళ్లు ఏర్పడి ఉంటే మూత్రంతో పాటే బయటికి వచ్చే అవకాశం ఉంది.
==వనరులు==
1. Pamplets from National Kidney Foundation, 30 East 33rd Street, New York, NY 10016
"https://te.wikipedia.org/wiki/మూత్రపిండము" నుండి వెలికితీశారు