మూత్రపిండము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
==మూత్రపిండాల్లో రాళ్ళు==
ఘట్‌కేసర్‌లో అవుశాపూర్‌ గ్రామానికి చెందిన హన్మంతు (49) మూత్రాశయం నుంచి 250 గ్రాముల రాయిని తీశారు.చిన్న చిన్న మోతాదులలో మూత్రాశయంలో రాళ్లు ఏర్పడటం సర్వ సాధారణం. ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న నీటిని తాగితే అది ఒక పొరగా ఏర్పడి క్రమేణ రాయిగా మారుతుంది.రోజుకు ఐదు నుంచి ఏడు లీటర్ల నీటిని తాగితే రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు.ఒక వేళ ఇది వరకే చిన్నచిన్న రాళ్లు ఏర్పడి ఉంటే మూత్రంతో పాటే బయటికి వచ్చే అవకాశం ఉంది.(సూర్య12.9.2009)
 
==వనరులు==
1. Pamplets from National Kidney Foundation, 30 East 33rd Street, New York, NY 10016
"https://te.wikipedia.org/wiki/మూత్రపిండము" నుండి వెలికితీశారు