తెగలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: id:Suku
చి యంత్రము కలుపుతున్నది: si:ගෝත්‍ර; cosmetic changes
పంక్తి 6:
నిర్ధిష్ట ప్రదేశం, ప్రత్యేక సంస్కృతి, ఒకే పేరు, ఒకే భాష, అంతర్వివాహం, సమిష్టి ఆంక్షలు, ఆర్ధిక స్వయం సమృద్ధి, విశిష్ట సామాజిక, రాజకీయ వ్యవస్థలు అనేవి తెగల ముఖ్య లక్షణాలు. భారతదేశంలో తెగలన్నీ ఖచ్చితమైన ప్రాంతీయ సమూహాలు అంటే ప్రతి తెగా నిర్ణిత ప్రదేశంలో నివసిస్తు ఉంటుంది. ప్రతి తెగకూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. సర్వసాధారణంగఅ ఒక తెగకు చెందినవారు వారి తెగలోని వారినే పెళ్ళి చేసుకుంటారు. ప్రతి తెగలోని సభ్యులందరూ సమిష్టి ఆంక్షల్ని కలిగివుంటారు. ఈ ఆంక్షలు ఇంద్రజాల పరమూ, మత సంబంధమూ అయిన విశ్వాసాలతో కూడుకుని ఉంటాయి. ప్రతి తెగ ఆర్ధిక సంబంధమైన విషయాలలో స్వయం సమృద్ధమై ఉంటుంది. తెగలలోని ఆర్ధిక వ్యవస్థలో చాలా సూక్ష్మమైన సాంకేతిక పద్ధతుల్ని పాటిస్తాయి. వీనిలో జరిగే ఉత్పత్తి సాధారణంగా ఆ తెగలోని ప్రజలకు ఉపయోగించడం కొరకే పరిమితమౌతుంది. డబ్బు వాడకం చాలా తక్కువ. లాభాన్ని గడించాలనే దృష్టి ఉండదు. తెగ యొక్క సామాజిక వ్యవస్థలో అనేక విభాగాలు ఉంటాయి. కుటుంబాలు, వంశాలు, గ్రామాలు, గోత్రాలు, గోత్రకూటాలు, ద్విశాఖలూ, ఉపతెగలు తెగలోని అంతర్భాగాలు. కొన్ని కుటుంబాలు వంశంగాను, కొన్ని వంశాలు గోత్రంగాను, కొన్ని గోత్రాలు గోత్రకూటమిగాను, కొన్ని గోత్రకూటాలు ద్విశాఖలుగాను ఏర్పడతాయి. రెండు గాని అంతకన్నా ఎక్కువగానీ ఉపతెగలు కలిపి తెగగా ఏర్పడవచ్చును.
 
== ఇవి కూడా చూడండి ==
*[[ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల జాబితా]]
 
పంక్తి 43:
[[ru:Племя]]
[[sh:Pleme]]
[[si:ගෝත්‍ර]]
[[simple:Tribe]]
[[sk:Kmeň (etnografia)]]
"https://te.wikipedia.org/wiki/తెగలు" నుండి వెలికితీశారు