అతిసారం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: kk:Тышқақ
చి యంత్రము తొలగిస్తున్నది: ku:سکچوون; cosmetic changes
పంక్తి 1:
'''అతిసార వ్యాధి'''ని అంగ్ల భాషలో '''డయేరియా''' అంటారు. అతిసార వ్యాధి మామూలుగా [[వైరస్]] వల్ల వస్తుంది. రెండు సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది. ఇదే అతిసార వ్యాధితో పాటు నెత్తురు పడితే 'డీసెంట్రీ' అంటారు. పిల్లలో మృత్యువుకు ఇది అతి ముఖ్యమైన కారణం. డీసెంట్రి వివిధ రకాలైన [[బ్యాక్టీరియా]], [[ప్రోటోజోవా]]ల ద్వారా వల్ల వస్తుంది. [[కలరా ]] కూడా ఒక రకమైన అతిసార వ్యాధి.
 
== వ్యాధి కారకాలు ==
రోటా వైరస్ , అస్ట్రో వైరస్ , నార్ వ్యాక్ వైరస్ , పికోర్నా [[వైరస్]] మాములుగా కల్గిస్తాయి. డీసెంట్రీ కలిగించే [[బాక్టీరియా]]లు, ఈ.కోలై ( హీమోరేజిక్ సబ్ స్పీసీస్ 0H 157), క్యామపైలొబ్యాక్టర్ జెజెనై, సాల్మొనెల్లా జాతులు, షిగెల్లా.
 
== వ్యాధి లక్షణాలు ==
వాంతులు, విరోచనాలు, తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం, డీసెంట్రి ఐతే రక్త విరోచనాలు, వికారంగా ఉండడం, అన్నహితం లేకపోవడం, మాములుగా ఈ జబ్బు 2-3 రోజులలో తగ్గిపోతుంది.
 
== పరీక్షలు ==
విరోచనం పరీక్ష, రక్తపరీక్షలు రక్తంలో లవణాలు ఎలా ఉన్నాయో చూడడానికి
 
== చికిత్స ==
*లవణాలతో నిండిన నీరు సేవించడం,
*వాంతుల వల్ల నీరు సేవించలేకపోతే నరాలలోకి లవణాలతో నిండిన నీరు (సెలైన్) ఎక్కించాలి.
 
== వ్యాధి నిరోధకత ==
మూత్ర, మలవిసర్జనల తరువాత, అన్నం తినే ముందు చేతులు కడుగుక్కోవాలి. కాచి చల్లార్చిన నీరు త్రాగాలి. రోటా వైరస్ కు [[వాక్సిన్|వాక్సిన్‌]]ని తయారు చేశారు. కాని వ్యాక్సిన్ వల్ల అన్న ప్రేగు మెలిక పడడం వల్ల సంత(మార్కెట్టు) నుండి తీసివేయడం జరిగింది. సాల్మొనెల్లాకి కూడా వ్యాక్సిన్ ఉంది కాని దీనికి 3 సంవత్సరాలుకి ఒకసారి బూస్టర్స్ ఇవ్వాలి.
 
పంక్తి 52:
[[kk:Тышқақ]]
[[ko:설사]]
[[ku:سکچوون]]
[[la:Alvei profluvium]]
[[lt:Viduriavimas]]
"https://te.wikipedia.org/wiki/అతిసారం" నుండి వెలికితీశారు