నర్మదా నది: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn:নর্মদা নদী
చి Narmada.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Nilfanion. కారణం: (In category Unknown as of 15 September 2009; no pe
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[బొమ్మ:Narmada.jpg|thumb|220px|మధ్య [[భారత దేశము]]లో ప్రవహిస్తున్న [[నర్మదా నది]]]]
'''నర్మదా''' లేదా '''నేర్‌బుడ్డా''' మధ్య [[భారత దేశము]] గుండా ప్రవహించే నది. సాంప్రదాయకముగా ఈ నది ఉత్తర మరియు దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తున్నది. ఈ నది మొత్తము 1,289 కిలోమీటర్లు పొడవున ప్రవహించుచున్నది. భారత ద్వీపకల్పములో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే మూడే మూడు నదులలో ఇది ఒకటి. మిగిలిన రెండు [[తపతి నది]] మరియు [[మహి నది]]. నర్మద భారత దేశములో రిఫ్ట్ లోయ వెంటా ప్రవహించే ఏకైక నది. [[మధ్య ప్రదేశ్]] రాష్ట్రములోని [[అమర్‌కంఠక్]] పర్వతాల్లో పుట్టి మొదటి 320 కిలోమీటర్లు [[సాత్పూరా శ్రేణుల]] పైభాగమున ఉన్న మాండ్ల కొండలలో మెలికలు తిరుగుతూ ప్రవహించి, [[జబల్‌పూర్]] వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ [[వింధ్య]] మరియు సాత్పూరా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుండి పశ్చిమంగా ప్రవహించి [[కాంబే గల్ఫ్]] ను చేరుతున్నది. నర్మదా [[మధ్య ప్రదేశ్]], [[మహారాష్ట్ర]] మరియు [[గుజరాత్]] రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని [[బారూచ్]] జిల్లాలో [[అరేబియా సముద్రము]]లో కలుస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/నర్మదా_నది" నుండి వెలికితీశారు