వేదాంగములు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fr:Védanga; cosmetic changes
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}
[[హిందూమతం]]లో [[చతుర్వేదాలు|వేదాలను]] అత్యంత మౌలికమైన ప్రమాణంగా గుర్తిస్తారు. వేదములను [[శృతులు]] (వినబడినవి) అనీ, ఆమ్నాయములనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధంబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతను రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను "అపౌరుషేయములు" అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను "ద్రష్ట"లని అంటారు.
 
వేదముల అర్ధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆరు అంగాలను '''వేదాంగములు''' అంటారు. వేదాంగాలు ఏవి? అన్న దానికి సమాధానంగఅ ఉపయోగపడే శ్లోకం ఇది:
పంక్తి 18:
'''వనరులు'''
 
* హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] వారి ప్రచురణ
 
[[వర్గం:వేదాలు]]
పంక్తి 28:
[[de:Vedangas]]
[[es:Vedanga]]
[[fr:Védanga]]
[[id:Wedangga]]
[[pl:Wedanga]]
"https://te.wikipedia.org/wiki/వేదాంగములు" నుండి వెలికితీశారు