రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==భౌగోళికం==
రెడ్లు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలోను,మరియు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర లలో కూడా నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామపెద్దగా (మునసబు)రెడ్డి కులస్తులే వ్యవహరిస్తూ ఉంటారు. వీరు పన్నులు వసూళ్ళు, గ్రామ రక్షణ మరియు గ్రామము తరపున ప్రభుత్వంతోను, బయట వారితోను వ్యవహారాలను నడుపుతూ ఉంటారు. ఈ కులములో కొందరు ధనికులు, భూస్వాములు మరియు వ్యాపారస్తులు. చాలా వరకు చిన్నకారు రైతులే. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలో, చిన్నగ్రామాలలో గ్రామం తరఫున వీరి మాటే వేదవాక్కు. గ్రామ నాయకత్వము ఈ కులస్తులే నెరపుతారు. రాజకీయాలలో ప్రముఖ పాత్ర వీరిదే. కర్ణాటకకు చెందిన రెడ్లను 'ఒక్కలింగ'లు అనికూడా అంటారు. మరలా వీరిలో బంటులు మరియు గౌడులు అనే ఉప కులాలు కలవు. కేరళ రెడ్లను నాయర్లుగా ప్రసిద్ది పొందారు. కొండరెడ్లకు (గిరిజన)మామూలు రెడ్లకు సాంఘికంగాను, భౌగోళికంగాను ఏవిధమైన సంబంధమూ కనిపించదు.
 
==చరిత్ర==
పంక్తి 10:
రెడ్డి వర్గం వారు ఒక సమూహానికి చెందిన వారు కాదు. వీరు [[దక్కను పర్వత కనుమలకు]] చెందిన అనేక సమూహాల కలయిక అని చరిత్ర చెపుతుంది.
 
కొంత మంది చరిత్రకారుల ప్రకారం రెడ్డి వర్గం వారిని [[రథి]] వర్గం అంటారని, [[శాతవాహన|శాతవాహనులు]] మరియు [[మౌర్యులు|మౌర్య చక్రవర్థుల]] కంటే ముందు అనగా [[క్ర్రీస్తు పూర్వం:200]]లో [[దక్కను పర్వత కనుమల]] లోని చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించారు. వీరు ఉత్తర [[ఆంధ్రప్రదేశ్]], [[కర్నూలు]], మరియు [[పూణె]] దగ్గరి ప్రదేశాలలో నివసించారు అని పురావస్తు పరిశోధనల ద్వారా తెలుస్తుంది. "[[రథి]]" అనగా " [[రథం]] నడిపేవాడు" అని, [[రథం]] అనగా గుర్రాల చేత లాగబడే వాహనం అని "[[సంస్కృతం]]" లో అర్థం. వారి రాజును మహారథి అని పిలిచేవారు.
 
 
చాలా ప్రాంతాలలో గ్రామ పెద్దగా వుండే వారిని "రెడ్డి" గా వ్యవహరిస్తారు. కాలగమనంలో వారి అనుచరులు రెడ్డి గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈవిధంగా కూడా రెడ్డి వర్గం ఏర్పడిందని చెప్పవచ్చు. గత దశాబ్దకాలం ముందు వరకు కూడా రాయలసీమ లోని చాలా గ్రామాల్లో గ్రామాధికారులను "రెడ్డి" అనే సంభోధించేవాళ్ళు. తరువాత వారిని గ్రామ కార్యదర్శులుగా మార్చారు, అయినప్పటికీ వారిని "రెడ్డి" అనే సంభోధిస్తున్నారు.
 
===9వ శతాబ్దం నుండి 14వ శతాబ్దపు తొలి నాళ్ళ వరకు===
[[9వ శతాబ్దం]] నుండి రెడ్లు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రెడ్ల యొక్క మొట్టమొదటి లిఖితపూర్వక ఆధారాలు శిలాశాసన కాలం నుండి రాష్ట్రకూటుల 9వ శతాబ్ది కాలం వరకు లభ్యమైనవి.
 
==రెడ్ల పేర్లు పెట్టిన పట్టణాలు, నగరాలు==
పంక్తి 52:
* [[డా.అంజి రెడ్డి]] - డా.రెడ్డి లాబ్స్ అధినేత
 
* [[జి. శశి రెడ్డి]] - ఆప్ ల్యాబ్స్ టెక్నాలజిస్, అమెరికాలొఅమెరికాలో ఇన్ఫర్మేశన్ టెక్నాలజి వ్యాపరవేత్వ్యాపారవేత్త
 
===రాజకీయాలు===
"https://te.wikipedia.org/wiki/రెడ్డి" నుండి వెలికితీశారు