ఆకు కూరలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fa:سبزی
పంక్తి 13:
==ఉపయోగించే విధానం==
పాశ్చాత్య దేశాల్లో ఆకు కూరలను చాలా మటుకు పచ్చిగానే సలాడ్లలో తింటారు. అయితే వీటిని స్టిర్-ఫ్రై చెయ్యొచ్చు, ఆవిరికి ఉడక పెట్టవచ్చు మరియు భారతీయ వంటకాల వలె కూర చెయ్యవచ్చు. [[పంజాబ్]] ప్రాంతములో చేసే సాగ్, ఉత్తర భారతములో చేసే పాలక్ పనీర్, ఆంధ్రులు లొట్టలు వేసుకొని ఆరగించే [[గోంగూర]] పచ్చడి ఆకు కూరలతో చేసిన వంటకాలే.
జాగ్రత్తలు;
1. ఆకు కూరలు వండె ముందు సుబ్రముగా కడగాలి.ఏందు కంటె ఈ మద్య పంటల పై విపరితంగా పురుగు మందులు ఛల్లు తున్నారు. వాటి అవశెసాలు ఆకు కురల పై ఆల ఉంటున్నాయి.
2.అందు వలన ఆకు కూరలు వండె ముందు కూరలను నీటి లొ మునిగెలా 10 నిమషాలపాటు ఉంఛాలి.
3.కూరలను నీటిలొ ఉంఛె ముందు కొద్ది పాటి ఉప్పును ఆ నీటిలొ కలపాలి.దీని వలన కూరలపై ఉన్న రసయన పురుగు మందు అవశెషాలు మరియు రసయన మందులు లవణం తో ఛర్య జరీపీ
నిటిలొకి విడుదల అవుతాయి.
4.ఇపుడు ఆకు కూరలను వందుకుంటె ఎటువంటి ప్రమాదమూ ఉండదు.
 
==కొన్ని సాంప్రదాయ ఆకు కూరలు==
"https://te.wikipedia.org/wiki/ఆకు_కూరలు" నుండి వెలికితీశారు