ఎముక: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: jv:Balung
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ro:Os (anatomie); cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[imageఫైలు:Human skeleton diagram.png|right|350px|మానవ [[అస్తిపంజరం]].]]
'''ఎముకలు''' (Bones) మన శరీరానికి ముఖ్యమైన ఆధారము. ఇవి రకరకాల సైజులలో ఆకారాలలో ఉంటాయి.
 
== ఎముకల పట్టిక ==
*1-4 - [[కపాలం]]
*5, 6 - [[జంభిక]]
పంక్తి 23:
 
 
== ఎముక విరుపు ==
{{main|ఎముక విరుపు}}
[[ప్రమాదాలు]] జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి.
=== ఎముక విరుపులోని రకాలు ===
*సామాన్య ఎముక విరుపు (Simple or Closed fracture): ఈ రకమైన విరుపులో ఎముక పూర్తిగా లేదా కొమ్త భాగం విరగవచ్చును. విరిగిన చోట ఎలాంటి గాయం కనిపించదు.
*చాలాచోట్ల ఎముక విరుపు (Compound or Open fracture): ఇందులో ఎముక విరిగిన దగ్గర కొన్ని ముక్కలుగా అయి, దానితో పాటు ఆ ప్రదేశంలో గాయం కనిపిస్తుంది. విరిగిన ఎముక కొనలు చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి.
పంక్తి 33:
*లేత ఎముక విరుపు: ఇందులో ఎముకకు ఒకవైపు భాగం మాత్రమే విరిగి ఎముక వంగుతుంది. ఇది లేతగా ఉండే చిన్నపిల్లలలో కనిపిస్తుంది.
 
=== ఎముక విరుపు గుర్తించడం ===
*ఎముక విరిగిన చోట [[నొప్పి]]గా ఉంటుంది. ఒత్తిడిని ఏ మాత్రం భరించలేదు.
*విరిగిన చోట చుట్టూ [[వాపు]] ఉంటుంది.
పంక్తి 41:
*చెయ్యి లేదా కాలు వంకరపోవచ్చును. దీనికి కారణం ఎముక విరిగినప్పుడు దానికి అంటిపెట్టుకొని వున్న [[కండరాలు]] సంకోచించి, విరిగిన ఎముకల కొనలను ఒక దానిపై మరొకటి వచ్చేలా లాగుతాయి. దానితో ఆ భాగం పొట్టిగా అవుతుంది.
 
=== ఎముక విరుపుకు ప్రథమ చికిత్స ===
*ప్రమాదం జరిగిన చోటనే [[ప్రథమ చికిత్స]] చేయాలి.
*రక్తస్రావం జరుగుతున్నప్పుడు గాయాన్ని శుభ్రపరచి రక్తస్రావాన్ని అరికట్టాలి.
పంక్తి 103:
[[pt:Osso]]
[[qu:Tullu]]
[[ro:Os (anatomie)]]
[[ru:Кость]]
[[scn:Ossu (struttura rìggida)]]
"https://te.wikipedia.org/wiki/ఎముక" నుండి వెలికితీశారు