వికీపీడియా:బాటు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: zh-min-nan:Wikipedia:Bot
చి యంత్రము మార్పులు చేస్తున్నది: haw:Wikipedia:Lopako; cosmetic changes
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:BOT]]<br />[[WP:BOTS]]}}
బాట్ అనేది తనంతట తానుగా నడుస్తూ వికీపీడియాలో ఉన్న వ్యాసాలకు మార్పులు-చేర్పులు చేస్తుంది. వికీపిడియా బాట్‌ల వాడుకను అంతగా ఆమోదించదు. ఎందుకంటే అది తన సర్వర్‌ల పైన భారం మోపటమే కాకుండా, బాట్లు చేసిన మార్పులను నియంత్రించటం కూడా కొంచెంకష్టం కాబట్టి.
 
పంక్తి 5:
 
== బాట్ హోదా ఎందుకు పొందాలి? ==
బాట్‌లు మార్పులు చేర్పులు చేసేటప్పుడు చాలా త్వరత్వరగా చేసేస్తూ ఉంటాయి, అవి చేసే మార్పులు ఒక నియంత్రిత పద్దతిలో ఉంటాయని బావిస్తారు కాబట్టి అవి [[Specialప్రత్యేక:Recentchanges|ఇటీవలి మార్పులు]] పేజీలో కనిపించాల్సిన అవసరంలేదు. అంతేకాదు బాట్‌లు చేసే మార్పులు "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించినచో అసలు మనుషులు చేసే మార్పులు మరుగున పడిపోయే అవకాశం వుంది.
 
వీటన్నిటికీ విరుగుడుగా బాట్లకు బాట్ హోదా అనేదానిని కల్పించు కోవలిసిన అవసరం ఎంతయినా ఉంది. అలా బాట్ హోదా కలిగిన సభ్యుడు(బాట్) తాను చేసిన మార్పులు "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించటం జరుగదు. కాకపోతే మిగాతా అన్ని చోట్ల(వ్యాస చరిత్ర మొదలయినవి) అవి చేసిన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా చేయటం వలన బాట్లు సాధారణ సభ్యులకు అడంకిగా ఉండవు, ఎవారో దుస్చర్యకు పాల్పడుతున్నారనే అభిప్రాయానికి లోనవ్వరు.
పంక్తి 26:
== ఇవి కూడా చూడండి ==
*[[వికీపీడియా:Bot/Requests_for_approvals|బాట్ హోదా కొరకు విజ్ఞప్తులు]]
*[[Specialప్రత్యేక:Listusers/sysop|నిర్వాహకుల జాబితా]]
*[[వికీపీడియా:సభ్యుల అనుమతి పట్టిక|సభ్యుల అనుమతి పట్టిక]]
*[[meta:Using the python wikipediabot]]
పంక్తి 67:
[[gl:Wikipedia:Bots]]
[[hak:Wikipedia:Kî-hi-ngìn]]
[[haw:Wikipedia:Nā lopakoLopako]]
[[he:ויקיפדיה:בוט]]
[[hr:Wikipedija:Botovi]]
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:బాటు" నుండి వెలికితీశారు