కార్బన్ డయాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Оксид углерода(IV)
చి యంత్రము కలుపుతున్నది: yo:Kárbónì ọlọ́ksíjínìméjì; cosmetic changes
పంక్తి 1:
కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో విస్తారంగా లభించే ఒక వాయువు. దీన్నే బొగ్గుపులుసు వాయువు లేదా కర్బన ద్వి ఆమ్లజని వాయువు అని కూడా అంటారు. వృక్షాలు, జంతువులు శ్వాసించడం, ఇంధనాలు మండటం, పదార్థాలు పులియడం వల్ల ఈ వాయువు ప్రధానంగా ఏర్పడుతుంది. కానీ [[కిరణజన్య సంయోగ క్రియ]] లో వృక్షాలు ఈ వాయువు ను లోనికి పీల్చుకుని ఆక్సిజన్ వాయువునువెలువరిస్తాయి.
 
గాలిలో దీని గాఢత 0.03 శాతం ఉంటుంది. ఈ శాతం పెరిగినపుడు హరిత గృహ ప్రభావం ( గ్రీన్ హౌస్ ఎఫెక్ట్) ఫలితం వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఈ వాయువు హరిత గృహ ప్రభావం చూపే వాయువుల్లోకెల్లా అతి ముఖ్యమైంది. మోటారు వాహనాలు విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల, పర్యావరణం లో CO<sub>2</sub> గాఢత పెరుగుతుంది.
 
సాధారణ పద్ధతుల్లో సున్నపు రాయిని లేదా సోడియం బైకార్బోనేట్లను వేడి చేసి వియోగం చెందించి CO2 వాయువును తయారు చేస్తారు.
రసాయన శాస్త్ర పద్ధతుల్లో చలువరాతి ముక్కలపై గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంపై చర్య జరిపి CO2 ను తయారు చేస్తారు.
== భౌతిక ధర్మాలు ==
* ఇది రంగులేని పుల్లని వాసన ఉన్న వాయువు.
* గాలికంటే బరువైనది.
== రసాయన ధర్మాలు ==
* ఇది సున్నపు తేటను పాలలా తెల్లగా మారుస్తుంది.
* సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం లోకి దీన్ని పంపినపుడు మొదట సోడియం కార్బొనేట్ ఏర్పడుతుంది. అదే ద్రావణం లోకి CO2 ని అధికంగా పంపినపుడు సోడియం బైకార్బొనేట్ ఏర్పడుతుంది.
== ఉపయోగాలు ==
* ఇది నీటిలో కరిగినపుడు కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
* దీన్ని నిప్పును ఆర్పే యంత్రాల్లో ఉపయోగిస్తారు.
* దీని మిశ్రమమైన కార్బోజన్ ను కాలుష్యానికి గురైన రోగికి శ్వాస కోసం ఉపయోగిస్తారు.
* సాల్వే విధానంలో సోడియం కార్బొనేట్ తయారీలో ముడి పదార్థం గా ఉపయోగపడుతుంది.
 
పంక్తి 92:
[[wa:Diyocside di carbone]]
[[yi:קוילן זייערס]]
[[yo:Kárbónì ọlọ́ksíjínìméjì]]
[[zh:二氧化碳]]
[[zh-yue:二氧化碳]]
"https://te.wikipedia.org/wiki/కార్బన్_డయాక్సైడ్" నుండి వెలికితీశారు