జీవం: కూర్పుల మధ్య తేడాలు

చి కొత్త పేజీ: దీని నిర్వచనం చాలా క్లిష్టమైనదనే చెప్పాలి.ఈ సృస్టిలో రెండు పద...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
దీని నిర్వచనం చాలా క్లిష్టమైనదనే చెప్పాలి.ఈ సృస్టిలో రెండు పదార్ధాలు ఉన్నాయి.అవి జీవులు ,నిర్జీవులు.వాటిని వేరు చేసేది కేవలం వాటిలో ఉండే [[ప్రాణం]].
 
భౌతిక శాస్త్రం గానీ,రసాయన శాస్త్రం గాని ఈ[[ జీవం]] యొక్క నిర్వచనం చెప్పలేదు.
 
[[జీవ శాస్త్రం]] లేదా [[జీవ రసాయన శాస్త్రం]] మాత్రమే దీనికి కొంత నిర్వచనం చెబుతుంది.అది కూడా అసంపూర్తిగానే.ఎందుకంటే ఈ శాస్త్రాలు కేవలం జీవులలో జరిగే [[జీవ క్రియ]] లు,అవి ఎలా జరుగుతాయో మాత్రమే విశదపరుస్తాయి.కనిక దీనిని బట్టి చూస్తే ఇది ఎంత క్లిష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/జీవం" నుండి వెలికితీశారు