లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

744 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి (యంత్రము కలుపుతున్నది: ru:Банджары (Индия))
'''కుటుంబీకుల సేవ''' : కన్యకు పెళ్ళి పూర్తికావడంతో ఓ ఇంటి కోడలవుతుంది. అత్తమామలకు ప్రతిరోజూ సాయంత్రం వేడినీళ్ళతో స్నానం చేయించాలి. అన్న పానాదులు క్రమ పద్ధతిలో అందునట్లు జాగ్రత్తపడాలి. రాత్రి సమయంలో అత్తమామలకు కాళ్ళు నొక్కడం వీరి ఆచారము. చనిపోయిన అన్న భార్యను, తమ్ముడు భార్యగా స్వీకరించాలి.
 
==మా [[తండా]] ల్లో మారాజ్యం==
మా తండాల్లో.. మా రాజ్యం నినాదం లంబాడీ బంజారా క్రాంతిదళ్‌ చేస్తోంది.జనాభా ప్రాతిపదికన తండాలను పంచాయతీలుగా మార్చే ప్రతిపాదన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రస్తావించింది.నాబార్డు 2,500 తండాలను పంచాయతీలుగా చేయవచ్చని నివేదిక అందజేసింది.
==మూలాలు==
*http://bhumika.org/archives/475
8,908

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/470802" నుండి వెలికితీశారు