"రక్తపు పోటు" కూర్పుల మధ్య తేడాలు

 
==రక్తపు పోటుని అదుపులో పెట్టటం ఎలా?==
మన అలవాట్లని మార్చుకుని చాల వరకు రక్తపు పోటుని అదుపులో పెట్టవచ్చు. ఇటువంటి సలహాలని ఆచరణలో పెట్టే ముందు వైద్యుణ్ణి సంప్రదించటం అన్నిటి కంటె ముఖ్యం.
* పొగ తాగటం మానటం.
* బరువుని అదుపులో పెట్టటం. ప్రతి వ్యక్తి విగ్రహానికి అనుకూలమైన బరువు ఉండాలి తప్పితే అతిగా ఉండకూడదు. లావుపాటి శరీరంతో పోలిస్తే బక్కపలచని శరీరం ఎప్పుడూ శ్రేయస్కరమే.
8,826

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/478074" నుండి వెలికితీశారు