జీవావరణ శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: new:इकोलोजी
చి యంత్రము కలుపుతున్నది: fiu-vro:Ökoloogia; cosmetic changes
పంక్తి 11:
=== వినియోగదారులు ===
జంతువులు ఆహారం కోసం ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని ఉత్పత్తిదారులపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల వీటిని వినియోగదారులు అంటారు. వినియోగదారుల వివిధ పోషణ స్థాయిని బట్టి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వినియోగదారులుగా విభజించారు.
* '''ప్రాథమిక వినియోగదారులు''': స్వయంపోషకాలను ప్రత్యక్షంగా తినే [[జంతువు]]లను ప్రాధమిక వినియోగదారులు లేదా మొదటి తరగతి వినియోగదారులు అంటారు. వీటిని శాఖాహారులు అని కూడా అంటారు. భౌమ జంతువులైన [[ఆవులు]], [[జింకలు]], [[కుందేళ్ళు]], [[మిడుతలు]] మొదలైనవి, జలవాతావరణంలోని ప్రోటోజోవన్లు, క్రస్టేషియన్లు, మొలస్కా జీవులు శాఖాహారులు. సూక్ష్మజీవులైన జంతు ప్లవకాలు కూడా ప్రాధమిక వినియోగదారులే. ప్రాథమిక వినియోగదారులు పర్యావరణ వ్యవస్థలో రెండవ స్థాయిలో ఉంటాయి.
* '''ద్వితీయ వినియోగదారులు''' : ప్రాధమిక వినియోగదారులను తినే జంతువులను ద్వితీయ వినియోగదారులు లేదా ప్రాథమిక [[మాంసాహారులు]] అంటారు. ఇవి తృతీయ పోషణ స్థాయిని ఆక్రమిస్తాయి. [[కప్ప|కప్పలు]], [[కుక్కలు]], [[నక్కలు]], [[తోడేళ్ళు]], [[చేపలు]] మొదలైనవి వీటికి ఉదాహరణలు.
* '''తృతీయ వినియోగదారులు''' : ద్వితీయ వినియోగదారులను భుజించే జంతువులను తృతీయ వినియోగదారులు లేదా ద్వితీయ [[మాంసాహారులు]] అంటారు. ఉదాహరణ: [[గద్దలు]], [[డేగలు]], [[సింహాలు]], [[పులులు]], కొన్ని పెద్ద [[చేపలు]].
 
=== విచ్ఛిన్నకారులు ===
పంక్తి 60:
[[fa:بوم‌شناسی]]
[[fi:Ekologia]]
[[fiu-vro:Ökoloogia]]
[[fr:Écologie]]
[[fur:Ecologjie]]
"https://te.wikipedia.org/wiki/జీవావరణ_శాస్త్రము" నుండి వెలికితీశారు