హిజ్రత్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ar:هجرة (إسلام), scn:Eggira
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ko:히즈라 (이슬람); cosmetic changes
పంక్తి 1:
'''హిజ్రా''' (هِجْرَة), '''హిజ్రాహ్''' లేదా '''హిజ్రత్''' [[మహమ్మదు ప్రవక్త]] మరియు అతని అనుయాయులు [[మక్కా]] నుండి [[మదీనా]] కు క్రీ.శ. [[622]] లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.
 
[[మక్కా]] నగరంలో మహమ్మదు ప్రవక్తకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఏకేశ్వరవాదన వినడానికి మక్కావాసులు తయారులేరు. మహమ్మదు ప్రవక్త ఏకేశ్వరవాదాన్ని విగ్రహారాధనను ఖండించడాన్ని మక్కావాసులు జీర్ణించుకోలేకపోయారు. మహమ్మదు ప్రవక్తపై అతని అనుయాయులపై కత్తిగట్టారు. క్రీ.శ. 615 లో మహమ్మదు ప్రవక్త అనుయాయులు [[ఇథియోపియా]] లోని అక్సూమ్ సామ్రాజ్యంలో తలదాచుకొన్నారు. ఈ రాజ్యానికిరాజు క్రైస్తవుడు. ఏకేశ్వరవాదకులైన మహమ్మదుప్రవక్త అనుయాయులకు శరణమిచ్చాడు. "యస్రిబ్" (ప్రస్తుతం దీని పేరు [[మదీనా]]) నగరవాసులు మహమ్మదు ప్రవక్తకు ఆహ్వానించారు. మహమ్మదు ప్రవక్త మక్కా నగరాన్ని వదలడానికి నిశ్చయించుకొన్నారు.
 
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి [[మదీనా]] (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరం గా పేరు స్థిరపడింది. [[ముస్లింలు|ముస్లింల]] శకం ''హిజ్రీ'' ప్రారంభమయింది. [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] కాలంలో [[638]] లో [[ఇస్లామీయ కేలండర్]] ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగినది.
పంక్తి 7:
== వలస జరిగిన క్రమం ==
 
* దినము 1: గురువారం 26 సఫర్ నెల, హి.శ. 1, [[9 సెప్టెంబరు]] [[622]]
** మక్కానగరం లోని తన ఇంటిని వదిలారు. మక్కాకు దగ్గరలోని [[తూర్ గుహ]] లో మూడు రోజులు గడిపారు.
* దినము 5: సోమవారము 1 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, [[13 సెప్టెంబరు]] [[622]]
** మక్కా పొలిమేరలు దాటి యస్రిబ్ ప్రాంతానికి పయనం.
* దినము 12: సోమవారం 8 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, [[20 సెప్టెంబరు]] [[622]]
** మదీనా దగ్గరలోని "ఖుబా" ప్రాంతానికి చేరుక.
* దినము 16: శుక్రవారం 12 రబీఉల్ అవ్వల్, హి.శ. 1, [[24 సెప్టెంబరు]] [[622]]
** ఖుబా నుండి మదీనా ప్రయాణం, శుక్రవారపు ప్రార్థనలు.
* దినము 26: సోమవారం 22 రబీఉల్ అవ్వల్, హి.శ. 1, [[4 అక్టోబరు]] [[622]]
** మదీనా మొదటి దర్శనం
 
హిజ్రీ మొహర్రం నెలలో ప్రారంభం కాలేదు. హిజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాదు. ఇస్లామీయ కేలండరు లోని మూడవనెల అయిన రబీఉల్ అవ్వల్ నెలలో హిజ్రత్ జరిగింది కావున, హిజ్రీ శకం, హి.శ. 1 లోని మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 22 వ తేదీన ప్రారంభం అవుతుంది.
పంక్తి 25:
* [[సీరా|సీరత్]]
 
== మూలాలు ==
* F. A. Shamsi, "The Date of Hijrah", ''Islamic Studies'' '''23''' (1984): 189-224, 289-323.
 
పంక్తి 31:
* [http://islamicity.com/mosque/ihame/Sec2.htm IslamiCity.com article on the Hijrah / ఇస్లాం సిటీ.కామ్ లో హిజ్రత్ గురించి వ్యాసం]
* [http://abdurrahman.org/jihad/ Articles, audios on the Hijrah / అబ్దుర్-రహ్మాన్.ఆర్గ్ లో హిజ్రత్ గురించి ఆడియో వ్యాసం]
 
 
[[వర్గం:అరబ్బీ పదజాలము]]
Line 62 ⟶ 61:
[[jv:Hijroh]]
[[ka:ჰიჯრა]]
[[ko:헤지라히즈라 (이슬람)]]
[[ku:Hîcret]]
[[la:Hegira]]
"https://te.wikipedia.org/wiki/హిజ్రత్" నుండి వెలికితీశారు