"ముక్కోటి ఏకాదశి" కూర్పుల మధ్య తేడాలు

 
==పండగ ఆచరించు విధానం==
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; [[తులసి]] తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. [[ద్వాదశి]] నాడు అతిథిలేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాపవిముక్తులవుతారంటారు. ఉపవాసంవల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.ఏకాదశి వ్రతం నియమాలు:1.దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.2.ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.3.అసత్య మాడరాదు.4.స్త్రీ సాంగత్యం పనికి రాదు.5.చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.7.అన్నదానం చేయాలి.
 
==పండుగ ప్రాశస్త్యం==
8,753

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/478351" నుండి వెలికితీశారు