అజ్జమూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
*ఈ గ్రామము ఆకివీడు ను చేరి కలదు.ఈగ్రామము నకుచెందిన గరువు గుండా 214 జాతీయ రహదారి వెళ్లు చున్నది.
*ఈ గ్రామములొ శ్రీ జనార్దన స్వామి వారి గుడి కలదు.
*ఈగ్రామ ఆరాద్య దెవత అజ్జాలమ్మ వారి ఉత్సవం ప్రతియేటా సింగులురి అంజయ్య గారి ఆద్వర్యంలో ప్రజల సహకారం తో గొప్పగా జరుగును.యీ ఉత్సవానికి దేశ,విదేశాలలో,యితర గ్రామాల్లో గల అజ్జమూరు ఆడపడుఛులను ప్రతి యేటా కమిటీ వారే పోస్ట్ ద్వారా పిలఛుట గొప్ప విషయమంవిషయం.
*ఈ గ్రామాని కి రక్సిత మంచి నీటి సప్ల్య్ కలదు.5.వతరగతి వరకు పాటశాల కలదు.తదుపరి చదువుకు ఆకివీడు వెల్లాలి.
*ఈ గ్రామం లో తోట, చెలంకూరి,దాసరి,నరహరసెట్టి వారి కుటుంబాలు పెద్దవి.పోటీ కూడా వారి మద్యే ఎక్కువ.మరియు వారందరు దగ్గరి బందువులే.
"https://te.wikipedia.org/wiki/అజ్జమూరు" నుండి వెలికితీశారు