పులిహోర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:pulihora-leman rice.jpg|thumb|left|250px|ఘుమఘుమల పులిహోర]]
పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, [[అల్లం]], [[వేరుశనగ]] గింజలు, [[మినుములు]], పచ్చి [[శనగపప్పు]], లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన [[చింతపండు]] పులుసును బాగా కలపాలి. దానితో అది [[పసుపు]] వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు.ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.సద్ది అంటే పులిహోర. తెలంగాణాలో జరిగే బతుకమ్మ పండుగలో సద్దుల బతకమ్మకు తొమ్మిది రకాల సద్దులు సమర్పిస్తారు.చింతపండు, నిమ్మ, దబ్బ, దానిమ్మ, నువ్వులు, ఆవపిండి, పల్లీలు, కొబ్బరి మొదలైన వాటితో కూడా పులిహోరలు తయారు చేస్తారు.
==పులిహోర చిట్కాలు==
ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.
 
==ఇతర విషయాలు==
*చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహోరగా మార్చడం పరిపాటి.
*పులిహోర చేసేందుకు అన్నం వండే ఎసరు నీటిలో ఒక టీస్పూన్ వెనిగర్ వేసి ఆ తరువాత ఎసరు మరుగుతుండగా బియ్యాన్ని వేసి ఉడికించాలి. ఇలా చేసినట్లయితే మెతుకులు అతుక్కోకుండా, పెద్దవిగా ఉంటాయి. తినేందుకు ఇది చాలా రుచిగా ఉంటుంది.
పులిహొర ను వివిద రకాలుగ చేసుకోవచ్ఛు
*పులిహోరలో వేరుశెనగ గింజలు కరకరలాడుతూ ఉండాలంటే విడిగా నూనెలో వేయించాలి. అన్నంలో తాలింపు వేశాక, వేడి తగ్గిన తరువాత వేరుశెనగ గింజలు కలపాలి. ఇలా చేస్తే పులిహోర కూడా రుచిగా వుంటుంది.
నిమ్మకాయ పులిహొర ,
*పులిహోర రైస్ పొడి పొడిగా ఉండాలంటే బియ్యాన్ని బటర్‌తో వేయించి ఉడికించండి.
పుల్ల దానిమ్మకాయ పులిహొర ,
==వివిధ రకాల పులిహోర==
పుల్ల మామిడికాయ పులిహొర.
*నిమ్మకాయ పులిహొర ,
 
పుల్ల *దానిమ్మకాయ పులిహొర ,
 
పుల్ల *మామిడికాయ పులిహొర.
*దబ్బకాయ పులిహోర:
*పంపర పనసకాయ పులిహోర
* రాతి ఉసిరికాయ పులిహోర
*రవ్వ పులిహోర:
*టమాటో పులిహోర
*అటుకుల పులిహోర
*పొంగలి పులిహోర
*చింతకాయ పులిహోర
==చూడండి==
*http://shadruchulu.blogspot.com/2007/08/blog-post_22.html
*http://telugu.webdunia.com/miscellaneous/cookery/indian/0903/04/1090304107_1.htm
*http://shadruchulu.com/telugu/?p=42
*http://telugu.webdunia.com/miscellaneous/cookery/fastfood/0909/19/1090919093_1.htm
*http://telugu.webdunia.com/miscellaneous/cookery/veg/0904/15/1090415064_1.htm
*http://telugu.webdunia.com/miscellaneous/cookery/fastfood/0910/03/1091003125_1.htm ,http://andhraprabha.in/agriculture/article-32976
*http://www.vaartha.com/content/2408/ruchi.html
[[వర్గం:వంటలు]]
[[వర్గం:ఆంధ్ర పిండి వంటలు]]
dont use the gigger in to the pulihara
"https://te.wikipedia.org/wiki/పులిహోర" నుండి వెలికితీశారు