కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
ఇది పాటతో పాటు మారదు. అన్ని పాటలకూ ఒకే విధంగా ఉంటుంది. కర్ణాట సంగీత కళాకారులు ముఖ్యంగా తమ చేతులనూ, వేళ్ళను పైకి, క్రిందకూ ఆడించడం ద్వారా దీన్ని అనుసరిస్తారు. హిందుస్థానీ సంగీతంలో తాళాన్ని పలికించడానికి, అనుసరించడానికి [[తబలా]]ను ఉపయోగిస్తారు. కర్ణాటకసంగీతంలో అయితే [[మృదంగం|మృదంగమును]] ఉపయోగిస్తారు.
సప్త తాళములు మరియు అంగ లక్షణములు .
తాళాలకు ఉదాహరణలు.
# అదిధృవ తాళం ( 1 0 1 1 )
# ధృవమత్య తాళం ( 1 0 1 )
# మత్యరూపక తాళం ( 0 1 )
# రూపకఝ0పె తాళం ( 1 U 0 )
# ఝ0పెత్రిపుట తాళం ( 1 0 0 )
# త్రిపుటఆట తాళం ( 1 1 0 0 )
# ఆటఏక తాళం ( 1 )
# ఏక తాళం
 
==మనోధర్మ సంగీతం==
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_సంగీతం" నుండి వెలికితీశారు