తెలుగు వికీపీడియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎2009
పంక్తి 83:
అబినందనలు, ప్రశంసలు, నెనర్లు(ధన్యవాదాలు) కూడా అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి. సభ్యులూ, ఇతరులు ఒకరితో ఒకరు చర్చించుకోవడానికి రచ్చబండ అనే చర్చా వేదిక ఉపయోగపడుతుంది.
 
== కొత్త సభ్యులను ప్రొత్సహించడంప్రోత్సహించడం ==
తెలుగు వికీపీడియా అభివృద్ధికి ముఖ్య కారణం కొత్త సభ్యులను ప్రోత్సహించడం. కొత్త సభ్యులను ప్రోత్సహించడంలో సభ్యులు, నిర్వాహకులు, అధికారులు సైతం ఓర్పు నేర్పుతో వ్యవహరిస్తుంటారు. అత్యుత్సాహంతో కొత్తవారు చేసే పొరపాట్లను సరిచేస్తూ సూచనలను, సలహాలను అందిస్తూ ఉంటారు. కావలసిన సహాయం అందించడంలో అందరూ ఉత్సాహం చూపుతూనే ఉంటారు. సభ్యుల మద్యమధ్య ఉండే స్నేహపూరిత వాతావరణం కొత్త వారి ఆందోళనను ఒకింత తగ్గిస్తూ ముందుకు సాగేలా చేస్తుంది. మృదుమధురంగా సూచనలను అందించడం ఎక్కువమంది సభ్యుల పద్ధతులలో ఒకటి.
 
== పతకాలు ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_వికీపీడియా" నుండి వెలికితీశారు