"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

 
===లొట్టలేయడం===
బాగా ఆనందించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనసుకు నచ్చిన, రుచికరమైన పదార్ధాలను, విషయాలను చూస్తున్నప్పుడు అసంకల్పితంగానే నోట్లో లాలాజలం ఊరడం, నాలుకను తాడించడం లాంటివి జరుగుతాయి. దేహసంబంధమైన ఈ చర్యల ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. ఎంతో ఆనందంగా ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తున్నప్పుడు... 'లొట్టలేసుకుంటూ తిన్నాడు..., లొట్టలేసుకుంటూ తిరుగుతున్నాడు' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించడంతినటం కనిపిస్తుంది.
===లొడలొడ===
పటుత్వం రహితం, వదులుగా ఉండటం,
 
===లోకం తెలియనివాడు===
8,801

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/482599" నుండి వెలికితీశారు