ఎంజైము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: xal:Искг
చి యంత్రము కలుపుతున్నది: ext:Enzima; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:GLO1 Homo sapiens small fast.gif|thumb|300px|right|Human [[glyoxalase I]]. Two [[zinc]] ions that are needed for the enzyme to catalyze its reaction are shown as purple spheres, and an [[enzyme inhibitor]] called S-hexylglutathione is shown as a [[space-filling model]], filling the two active sites.]]
 
'''ఎంజైములు''' (Enzymes) జీవ క్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడే పదార్ధాలు. జీవ చర్యలో పాల్గొంటూ తాము ఎటువంటి మార్పు చెందకుండా చర్యను ప్రేరేపించే పదార్ధాలను [[ఉత్ప్రేరకాలు]] (Catalysts) అంటారు. జీవుల శరీరంలో తయారయ్యే మాంసకృత్తులే జీవ రసాయన చర్యలకు ఉత్ప్రేరకాలు అని డిక్సన్ మరియు వెబ్ అనే శాస్త్రజ్ఞులు నిర్వచించారు.
 
== చరిత్ర ==
* 1850లో [[లూయీ పాశ్చర్]] ద్రాక్ష రసం ఆల్కహాల్ గా మారడానికి కొన్ని పదార్ధాలు తోడ్పడతాయని, వాటిని కిణ్వనాలు అంటారని తెలిపారు.
* 1878లో [[కునే]] మొదటిసారిగా ఎంజైమ్ అనే పదాన్ని ప్రతిపాదించారు.
[[Imageఫైలు:Eduardbuchner.jpg|thumb|180px|right|[[ఎడ్వర్డ్ బుక్నర్]]]]
* 1897లో [[ఎడ్వర్డ్ బుక్నర్]] కిణ్వనాలకు జైమేజ్ అనే పదాన్ని ప్రవేశపెట్టారు.
* 1926లో [[జేమ్స్ సమ్నర్]] పనస గింజల నుండి యూరియేజ్ అనే ఎంజైమును స్పటిక రూపానికి తెచ్చి, వేరు చేసి, అన్ని ఎంజైములు ప్రోటీన్లే అని తెలిపారు. కానీ ప్రోటీన్లన్నీ ఎంజైములు కావు. ఉత్ప్రేరక లక్షణాలున్న వాటినే ఎంజైములు అంటారు.
 
== ధర్మాలు ==
* '''ఉత్ప్రేరక ధర్మం''': ఎంజైములు ఒక చర్యలో పాల్గొనేటప్పుడు, ఎలాంటి మార్పు చెందక స్థిరంగా ఉంటాయి. చర్య సమతుల్యతను ప్రభావితం చేయకుండా, చర్యా వేగాన్ని పెంచుతాయి.
* '''విశిష్టత''': ఒక ఎంజైము ఒక నిర్ధిష్టమైన చర్యకు మాత్రమే ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
* '''తక్కువ పరిమాణం''': ఎంజైములు స్వల్ప పరిమాణంలో ఉండి చురుగ్గా పనిచేస్తాయి.
* '''ఉత్క్రమణీయత''': ఎంజైములు ఒక చర్యను పురోగామి లేదా తిరోగామి దిశలో వేగవంతం చేయగలవు.
* '''ఉష్ణ అస్థిరత''': ఎంజైములు అధిక ఉష్ణోగ్రత వద్ధ తమ ధర్మాన్ని కోల్పోతాయి. తక్కువ ఉష్ణోగ్రతలో క్రియారహితాలుగా ఉంటాయి. వీటికి 25 నుండి 35 వరకు ఉష్ణోగ్రతల మధ్య ఉంచడం అవసరం.
 
== నామీకరణ ==
ఎంజైములకు నామీకరణ మూడు రకాలుగా చేస్తారు.
* 1. ఎంజైమ్ చర్యా ప్రభావానికి లోనయ్యే అధస్థ పదార్ధాన్ని అనుసరించి పేరుపెడతారు. ఉదా: సెల్యులేజ్ - సెల్యులోజ్ పై చర్య.
* 2. ఎంజైమ్ ఉత్ప్రేరక చర్యా రకాన్ని ఆధారంగా చేసుకుని పేరుపెడతారు. ఉదా: ఆక్సిడేజ్ - ఆక్సీకరణ చర్య.
* 3. చర్యారకం. అధస్థ పదార్థాల కలయిక ఆధారంగఅ నామకరణం. ఉదా: పైరువిక్ కైనేజ్ - పైరువిక్ ఆమ్లం తయారీలో వాడేది.
 
== వర్గీకరణ ==
[[అంతర్జాతీయ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మోలిక్యులార్ బయాలజీ]] 1964లో ఎంజైములను ఆరు ప్రధాన భాగాలుగా వర్గీకరించింది. అవి ప్రతి ఒక్కటీ ఉప విభాగాలుగా, ప్రతి ఉప విభాగం తిరిగి ఉప ఉప విభాగాలుగా వర్గీకరించారు. '''[[EC సంఖ్య]]''' లోని ప్రతి ఎంజైముకు నాలుగు సంఖ్యలుంటాయి; వాని ముందు "EC" అని వస్తుంది. మొదటి సంఖ్య ఆ ఎంజైము యొక్క ప్రధానమైన చర్యా విధానాన్ని సూచిస్తుంది.
 
పంక్తి 33:
* EC 6 ''[[లైగేజ్]] లు'': రెండు మూలకాలను సమన్వయ బంధంతో కలపడం
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 60:
[[et:Ensüüm]]
[[eu:Entzima]]
[[ext:Enzima]]
[[fa:آنزیم]]
[[fi:Entsyymi]]
"https://te.wikipedia.org/wiki/ఎంజైము" నుండి వెలికితీశారు