నమాజ్: కూర్పుల మధ్య తేడాలు

ఇఖామా విలీనం
పంక్తి 5:
 
==నమాజ్ లో ఆచరణీయాలు==
==[[వజూ]] ==
===ఇఖామా===
వజూ అంటే నమాజుకు ముందు ముఖం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోటం.కుళాయి వద్ద వజూ చేసేటప్పుడు నీరు వృథా కాకుండా నివారించేందుకు ఆటోమేటిక్‌ సెన్సర్లు, బేసిన్లతో ఒక యంత్రాన్నికూడా రూపొందించారు.ఈ యంత్రంలో వజూ చేసే ముందు చదివే [[దువా]] (ప్రార్ధన) కూడా రికార్డు చేసి ఉంచారు. వజూ చేసే ముందు ఈ యంత్రం నుంచి దువా వినిపిస్తుంది.ఈ యంత్రం ద్వారా ఒక్కొక్కరు వజూ చేయడానికి కేవలం 1.3 లీటర్ల నీరు సరిపోతుంది.[[హజ్‌ ]] సమయంలో [[మక్కా]] లో 20 లక్షల మంది వజూ చేసుకోడానికి రోజుకు 5 కోట్ల లీటర్ల నీరు అవసరం. అదే ఈ యంత్రాన్ని వాడితే రోజుకు 4 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది.(ఆంధ్రజ్యోతి3.2.2010)
===[[ఇఖామా]] ===
ఇఖామా అంటే శ్రద్ధా భక్తులతో ప్రార్ధనకోసం వరుసలుగా నిలబడటం అని అర్ధం.
[[అజాన్]] పలుకులు రెండు సార్లు ఇఖామా పలుకులు ఒకసారి పలకమని ప్రవక్త చెప్పారు (బుఖారీ 1:581)
ఇఖామా విన్నప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా చేయగలిగినంత ప్రార్ధన చేయండి (బుఖారీ 1:609)
[http://te.wikipedia.org/wiki/%E0%B0%87%E0%B0%96%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE] నుండి వెలికితీశారు.
 
 
 
==రోజువారీ నమాజులు==
"https://te.wikipedia.org/wiki/నమాజ్" నుండి వెలికితీశారు