"డెన్నిస్ రిచీ" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము కలుపుతున్నది: war:Dennis Ritchie; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: el:Ντένις Ρίτσι)
చి (యంత్రము కలుపుతున్నది: war:Dennis Ritchie; cosmetic changes)
| ethnicity =
| field = [[Computer Science]]
| work_institutions = [[Lucent Technologies]]
[[Bell Labs]]
| alma_mater =
| doctoral_advisor =
| doctoral_students =
| known_for = [[ALTRAN]]
[[B (programming language)|B]]
[[BCPL]]
[[C (programming language)|C]]
[[Multics]]
[[Unix]]
| prizes = [[Turing Award]]
[[National Medal of Technology]]
| religion =
| footnotes =

[[డెన్నిస్ రిచీ]] అమెరికాకు చెందిన సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త. [[సీ]] కంప్యూటర్ భాష, మరియు [[యునిక్స్ ]] ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన 1941, సెప్టెంబర్ 9వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో అత్యంత ప్రతిష్టాత్మకమైన [[ట్యూరింగ్ అవార్డ్]] ను బహూకరించారు. 1998లో [[నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ]] అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్ , పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి 2007లో పదవీ విరమణ చేశారు.
== బాల్యం మరియు విద్యాభ్యాసం ==
అమెరికాలోని [[న్యూయార్కు]] రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. [[హార్వర్డ్]] విశ్వవిద్యాలయం నుంచి [[భౌతిక శాస్త్రము]] మరియు గణిత శాస్త్రం నందు పట్టా పుచ్చుకొన్నాడు.1967 నుంచీ పదవఈ విరమణ చేసేవరకూ [[బెల్ ల్యాబ్స్]] లో పని చేశాడు.
== సీ మరియు యునిక్స్ ==
రిచీ సీ ప్రోగ్రామింగ్ భాషా సృష్టి కర్తగా, మరియు కంప్యూటర్ వాడకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన యునిక్స్ డెవలపర్స్ బృందంలో ముఖ్య సభ్యునిగా అందరికీ సుపరిచితులు. సహ రచయిత [[కెర్నిగాన్]] తో కలిసి ఈయన [[సీ]] మీద రాసిన పుస్తకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
== బయటి లింకులు ==
{{Spoken Wikipedia|Dennis Ritchie.ogg|2006-06-16}}
* [http://www.cs.bell-labs.com/who/dmr/ Dennis Ritchie's home page]
* [http://www.princeton.edu/~mike/unixhistory Transcript of an interview with Dennis Ritchie] – Interview by [http://www.princeton.edu/~mike/ Michael S. Mahoney]
* [http://www.linuxfocus.org/English/July1999/article79.html Interview with Dennis M. Ritchie] - By Manuel Benet (published in LinuxFocus.org in July 1999)
* [http://unix.se/Interview_with_Dennis_Ritchie Unix.se DMR interview published February 7. 2003]
* [http://www.bell-labs.com/news/1999/april/28/1.html Ritchie and Thompson Receive National Medal of Technology from President Clinton]
* [http://technetcast.ddj.com/tnc_play_stream.html?stream_id=25 Video] - TechNetCast At Bell Labs: Dennis Ritchie and Brian Kernighan (1999-05-14)
* [http://www.itworld.com/Comp/3380/lw-12-ritchie/ ''The future according to Dennis Ritchie'' - LinuxWorld.com 12/4/00]
* [http://doc.cat-v.org/inferno/4th_edition/limbo_language/limbo The Limbo Programming Language by Dennis M. Ritchie]

[[వర్గం:శాస్త్రవేత్తలు]]
[[sv:Dennis Ritchie]]
[[tr:Dennis Ritchie]]
[[war:Dennis Ritchie]]
[[zh:丹尼斯·里奇]]
[[zh-min-nan:Dennis Ritchie]]
20,635

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/489294" నుండి వెలికితీశారు