మాతాజీ నిర్మలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Шри Матаджи Нирмала Деви
చి యంత్రము మార్పులు చేస్తున్నది: pl:Shri Mataji Nirmala Devi; cosmetic changes
పంక్తి 1:
{{వికీకరణ}}
'''మాతాజీ నిర్మలాదేవి''' సహజ యోగ ఉపాసకురాలు. యోగం యొక్క వ్యాప్తికి విశేషకృషి చేసింది. నిర్మలా దేవి 1923వ సంవత్సరం మార్చి 21 తేదీ నాడు చింద్వారా అను ఊరిలో (ఒకప్పుడు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఈ ఊరు ప్రస్తుతం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది) ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది.<ref>http://www.sahajayoga.org/shrimataji/</ref>
== బాల్యం ==
పగలు, రాత్రి రెండు సమానంగా ఉండే రోజున, అంటే మార్చి 21వ తేదీ 1923, మధ్యాహ్నం 12గం నిర్మలాదేవి మహారాష్ట్రలో చింద్వారాలో జన్మించింది. ఆమె ముఖకవళికలను బట్టి మహాత్మాగాంధీ చిన్ని నిర్మలను ముద్దుగా 'నేపాలి' అని పిలిచారు.
పంక్తి 7:
స్వాతంత్ర్య పోరాట సమయంలో తరచు ఆమె తల్లిదండ్రులను బ్రిటీష్ వారు జైల్లో పెట్టినపుడు కుటుంబ బాధ్యతను తమ కుటుంబంలోని చిన్నదైన నిర్మలకు మాత్రమే అప్పగించేవారు. అందుకు కారణం ఆమె మిగతా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భాధ్యతాయుతంగా ఉండేవారు.{{fact}}
 
== తల్లిదండ్రులు ==
మహాత్మాగాంధీ నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటయోధుడు శ్రీ పి.కె.సాల్వే సంతానం నిర్మల.
నిర్మల తండ్రికి 14 భాషలలో ప్రవేశం ఉంది. ఆయన ఖురాన్ ను హిందీలోకి అనువదించిన వ్యక్తి. ఆమె తల్లి గణితశాస్త్రంలో దిట్ట. దేశంలో ఆ రోజులలో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతికొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు. వారి పూర్వికులు శాలివాహన వంశసంబంధీకులు. లాహోరులో బాలక్ రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ మరియు వైద్య విద్యనభ్యసించారు. నిర్మల బ్యాట్మింటన్ ఛాంపియన్{{fact}}
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 23:
[[ms:Nirmala Srivastava]]
[[nl:Nirmala Srivastava]]
[[pl:ŚriShri MatadźiMataji Nirmala DewiDevi]]
[[pt:Shri Mataji Nirmala Devi]]
[[ro:Shri Mataji Nirmala Devi]]
"https://te.wikipedia.org/wiki/మాతాజీ_నిర్మలాదేవి" నుండి వెలికితీశారు