శైవలాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn:শৈবাল
చి యంత్రము కలుపుతున్నది: ml:ആൽഗ; cosmetic changes
పంక్తి 8:
 
== వర్గీకరణ ==
* [[ఎఫ్.ఇ.ఫ్రిట్చ్]] శైవలాలను వర్ణద్రవ్యాల వైవిధ్యంపై ఆధారంగా 11 తగరగులుగా విభజించాడు.
** క్లోరోఫైసీ (Chlorophyceae - Grass green algae) :
** జాంతోఫైసీ (Xanthophyceae - Yellow green algae) :
** క్రైసోఫైసీ (Chrysophyceae) :
** బాసిల్లారియోఫైసీ (Bacillariophyceae - Diatoms) :
** క్రిప్టోఫైసీ (Cryptophyceae) :
** డైనోఫైసీ (Dynophyceae) :
** క్లోరోమొనాడినె (Chloromonadinae) :
** యూగ్లినోఫైసీ (Euglenophyceae) :
** ఫియోఫైసీ (Phaeophyceae - Brown algae) :
** రోడోఫైసీ (Rhodophyceae - Red algae) :
** సయనోఫైసీ (Cyanophyceae - Blue green algae or Cyanobacteria) :
 
== శైవలాల ఉపయోగాలు ==
* ప్రాథమిక ఉత్పత్తిదారులు:
* మానవ ఆహారంగా శైవలాలు:
* పశుగ్రాసంగా శైవలాలు:
* '''ఎరువులుగా శైవలాలు''' : గోధుమ శైవలాలలో [[ఖనిజ లవణాలు]] ఎక్కువగా ఉండడం వల్ల వీనిని చాలా సముద్రతీర దేశాలలో [[ఎరువు]]లుగా వాడతారు. ఆకుపచ్చ ఎరువులుగా [[నీలి ఆకుపచ్చ శైవలాలు]] ప్రాచుర్యం పొందాయి. వీనిలో నత్రజని, ఫాస్ఫరస్ గాఢత అధికంగా ఉంటుంది. సుమారు 40 జాతుల శైవలాలు నత్రజని స్థాపకులుగా నిరూపించబడ్డాయి. నాస్టాక్, అనబినా, టొలిపోథ్రిక్సు, అలొసిరా, అనబినాప్సిస్, స్పైరులినా మొదలైనవి జీవ ఎరువులుగా వినియోగిస్తున్నారు. అధిక ఆహారోత్పత్తులకు వీటి వాడకం మంచి పద్ధతి.
 
*'''చేపల పెంపకంలో శైవలాలు''' : ఉప్పునీటి మరియు మంచినీటి శైవలాలు [[చేప]]లకు, తదితర జలచరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆహారంగా పనికివస్తాయి. [[హరిత శైవలాలు]], [[డయాటమ్]] లు, కొన్ని [[నీలి ఆకుపచ్చ శైవలాలు]] చేపల పోషణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. చేపల్లో లభ్యమయ్యే [[విటమిన్లు]], వీటి నుండి గ్రహించినవే. అనేక ఇతర ఏకకణ, సామూహిక, తంతురూప శైవలాలు నీటిలోని కీటకాలకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఈ కీటకాలను చేపలు తింటాయి. శైవలాలు [[కిరణజన్య సంయోగక్రియ]]లో నీటిలోని C02 ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేయడం వలన నీటిని శుభ్రపరుస్తాయి.
*క్షారభూముల్ని సారవంతం చేయడం:
*పారిశ్రామిక రంగంలో శైవలాలు:
*శైవలాల నుండి వాణిజ్య ఉత్పత్తులు:
*శైవలాల నుండి మందులు:
*మురికి నీటిని శుభ్రంచేసే శైవలాలు:
 
* '''చేపల పెంపకంలో శైవలాలు''' : ఉప్పునీటి మరియు మంచినీటి శైవలాలు [[చేప]]లకు, తదితర జలచరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆహారంగా పనికివస్తాయి. [[హరిత శైవలాలు]], [[డయాటమ్]] లు, కొన్ని [[నీలి ఆకుపచ్చ శైవలాలు]] చేపల పోషణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. చేపల్లో లభ్యమయ్యే [[విటమిన్లు]], వీటి నుండి గ్రహించినవే. అనేక ఇతర ఏకకణ, సామూహిక, తంతురూప శైవలాలు నీటిలోని కీటకాలకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఈ కీటకాలను చేపలు తింటాయి. శైవలాలు [[కిరణజన్య సంయోగక్రియ]]లో నీటిలోని C02 ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేయడం వలన నీటిని శుభ్రపరుస్తాయి.
* క్షారభూముల్ని సారవంతం చేయడం:
* పారిశ్రామిక రంగంలో శైవలాలు:
* శైవలాల నుండి వాణిజ్య ఉత్పత్తులు:
* శైవలాల నుండి మందులు:
* మురికి నీటిని శుభ్రంచేసే శైవలాలు:
 
[[వర్గం:శైవలాలు]]
Line 41 ⟶ 40:
[[hi:शैवाल]]
[[ta:பாசிகள்]]
[[ml:ആൽഗ]]
[[af:Alg]]
[[ar:أشنيات]]
"https://te.wikipedia.org/wiki/శైవలాలు" నుండి వెలికితీశారు