కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:കപിൽ ദേവ്
చి యంత్రము కలుపుతున్నది: de:Kapil Dev; cosmetic changes
పంక్తి 39:

కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. [[1980]]లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో [[జింబాబ్వే]]పై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.<ref>{{cite web | url=http://www.rediff.com/cricket/2003/jun/27spec1.htm | title=Celebrating 1983 WC - Haryana Hurricane| publisher=[[Rediff]] | accessdate=2007-03-17}}</ref>
== వ్యక్తిగత జీవితం ==
1959, జనవరి 6 న జన్మించిన కపిల్ దేవ్ తల్లిదండ్రులు రాంలాల్ నిఖంజ్, రాజ్ కుమారీలు. వారి స్వస్థలం ప్రస్తుత [[పాకిస్తాన్]] లోని [[రావల్పిండి]] సమీపంలోని ఒక గ్రామం. దేశ విభజన సమయంలో భారత్‌కు తరలివచ్చి చండీగర్‌లో స్థిరపడ్డారు. తండ్రి రాంలాల్ భవనాల మరియు కలప వ్యాపారంలో రాణించాడు. డి.ఏ.వి.కళాశాలలో విద్యనభ్యసించిన కపిల్ దేవ్ [[1971]]లో [[దేశ్ ప్రేమ్ ఆజాద్]] శిష్యుడిగా చేరువైనాడు. అతని వలననే [[1979]] రోమీ భాటియా పరిచయం అయింది. [[1980]]లో వారి వివాహానికి కూడా ఆజాదే చొరవ చూపినాడు.<ref>{{cite web | url=http://www.tribuneindia.com/2002/20020804/spectrum/main1.htm | title=Kapil Dev Nikhanj - His Profile| publisher=[[The Tribune]] | accessdate=2007-03-17}}</ref>. [[1996]]లో కపిల్ దంపతులకు జన్మించిన కూతురు అమియాదేవ్.

== దేశవాళీ పోటీలలో ప్రతిభ ==
[[1975]] [[నవంబర్]] లో కపిల్ దేవ్ [[హర్యానా]] తరఫున [[పంజాబ్]] పై తొలిసారిగా ఆడి 39 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ 63 పరుగులకే ఇన్నింగ్స్ ముగియడం హర్యానా విజయం సాధించడం జరిగింది. తొలి మ్యాచ్‌లో రాణించిననూ మొత్తం సీజన్‌లో 3 మ్యాచ్‌లు కలిపి కేవలం 12 వికెట్లు మాత్రమే సాధించాడు.

పంక్తి 50:

[[1978]]-[[1979|79]] సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందినాడు. బ్యాటింగ్‌లో కూడా రెండూ అర్థశతకాలను సాధించాడు. [[ఇరానీ ట్రోఫి]]లో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులో ప్రవేశించి 62 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫిలో 24 ఓవర్లలో 65 పరుగులకు 7 వికెట్లు సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. దేవధర్ ట్రోఫి మరియు విల్స్ ట్రోఫీలలో నార్త్ జోన్ తరఫున తొలిసారి ప్రాతినిద్యం వహించాడు. ఇదే సీజన్‌లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై తొలి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడి ఆరంగేట్రం చేశాడు.
== టెస్ట్ క్రీడా జీవితం ==
[[1978]], [[అక్టోబర్ 16]]న కపిల్ దేవ్ [[పాకిస్తాన్]] పై [[ఫైసలాబాదు]]లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. తొలి టెస్టులో తన గణాంకాలు మ్యాచ్‌ను అంతగా ప్రభావితం చేయలేకపొయాయి. [[సాదిక్ మహమ్మద్]] ను ఔట్ చేసి తొలి టెస్ట్ వికెట్ సాధించింది ఈ మ్యాచ్‌లోనే. <ref>{{cite news | url=http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1978-79/IND_IN_PAK/IND_PAK_T1_16-21OCT1978.html | title=Scorecard - Kapil Dev's Debut Match | publisher=[[Cricinfo]]| | accessdate=2007-03-27}}</ref> [[కరాచి]]లోని నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్థసెంచరీని చేసి [[భారతదేశం|భారత్]] తరఫున అతివేగంగా అర్థసెంచరీ పూర్తిచేసిన రికార్డు సృష్టించాడు.<ref>{{cite news | url=http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1978-79/IND_IN_PAK/IND_PAK_T3_14-19NOV1978.html | title=Scorecard - Kapil Dev's Maiden 50 | publisher=[[Cricinfo]]| | accessdate=2007-03-27}}</ref> ఆ తరువాత భారత్ పర్యటించిన వెస్టీండీస్ జట్టుపై [[ఢిల్లీ]]లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లో 126 పరుగులు సాధించి తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదుచేశాడు.<ref>{{cite news | url=http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1978-79/WI_IN_IND/WI_IND_T5_24-29JAN1979.html | title=Scorecard - Kapil Dev's Maiden Century | publisher=[[Cricinfo]]| | accessdate=2007-03-27}}</ref>

== సాధించిన రికార్డులు ==
* [[1994]], [[జనవరి 30]]న [[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంక]]పై [[బెంగుళూరు]]లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో [[న్యూజీలాండ్]] కు చెందిన [[రిచర్డ్ హాడ్లీ]] రికార్డును అధికమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించినాడు. (తరువాత ఇతని రికార్డు కూడా ఛేధించబడింది)
* టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు మరియు 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు.
పంక్తి 60:
* [[లార్డ్స్]] మైదానంలో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఈ ఘనత పొందిన తొలి బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

== సాధించిన అవార్డులు ==
* [[1979]]-[[1980|80]] : [[అర్జున అవార్డు]]
* [[1982]] : పద్మశ్రీ అవార్డు
పంక్తి 66:
* [[1991]] : పద్మవిభూషన్ అవార్డు
* [[2002]] : విజ్డెన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ <ref name=WisdenICoC/>
=== టెస్ట్ మ్యాచ్ అవార్డులు ===
'''మ్యాన్ ఆఫ్ దొ మ్యాచ్ అవార్డులు'''
:{| border=1 cellpadding=3 cellspacing=1 width=70%
పంక్తి 109:
| వాంఖాడే స్టేడియం, [[ముంబాయి]]
| [[1981]]-[[1982|82]]
| తొలి ఇన్నింగ్స్: 38 (8x4); 22-10-29-1
రెండో ఇన్నింగ్స్: 46 (5x4); 13.2-0-70-5
|- bgcolor="#c3d9ff"
| 2
పంక్తి 115:
| లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, [[లండన్]]
| [[1992]]-[[1993|93]]
| తొలి ఇన్నింగ్స్: 41 (4x4); 43-8-125-5
రెండో ఇన్నింగ్స్: 89 (13x4, 3x6); 10-1-43-3
|- bgcolor="#c3d9ff"
| 3
పంక్తి 127:
| అడిలైడ్ ఓవల్ స్టేడియం, [[అడిలైడ్]]
| [[1985]]-[[1986|86]]
| తొలి ఇన్నింస్: 38 (8x4); 38-6-106-8
రెండో ఇన్నింగ్స్: 3-1-3-0
|- bgcolor="#c3d9ff"
| 5
పంక్తి 133:
| లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, [[లండన్]]
| [[1986]]
| తొలి ఇన్నింగ్స్: 1 పరుగు; 31-8-67-1; 1 క్యాచ్
రెండో ఇన్నింగ్స్: 23*(4x4, 1x6); 22-7-52-4
|- bgcolor="#c3d9ff"
| 6*
పంక్తి 139:
| ఎం.ఏ.చిదంబరం స్టేడియం, [[చెన్నై]]
| [[1986]]-[[1987|87]]
| తొలి ఇన్నింగ్స్: 119 (21x4);18-5-52-0; 2 Catches
రెండో ఇన్నింగ్స్: 1 పరుగు; 1-0-5-0
|- bgcolor="#c3d9ff"
| 7
పంక్తి 145:
| బారాబతి స్టేడియం, [[కటక్]]
| [[1986]]-[[1987|87]]
| తొలి ఇన్నింగ్స్: 60 పరుగులు; 26-3-69-4; 2 క్యాచ్‌లు
రెండో ఇన్నింగ్స్: 16-4-36-1
|- bgcolor="#c3d9ff"
| 8
పంక్తి 151:
| నేషనల్ స్టేడియం, [[కరాచి]]
| 1989/90
| తొలి ఇన్నింగ్స్: 55 (8x4); 24-5-69-4
రెండో ఇన్నింగ్స్: 36-15-82-3
|- bgcolor="#c3d9ff"

=== వన్డే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ===
'''మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు'''
:{| border=1 cellpadding=3 cellspacing=1 width=80%
పంక్తి 251:

== మూలాలు ==
<references/>

పంక్తి 259:
{{1987 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు|state=collapsed}}
{{1992 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు|state=collapsed}}

[[వర్గం:1959 జననాలు]]
Line 279 ⟶ 278:
[[ml:കപിൽ ദേവ്]]
[[bn:কপিল দেব]]
[[de:Kapil Dev]]
[[fr:Kapil Dev]]
[[mr:कपिल देव]]
"https://te.wikipedia.org/wiki/కపిల్_దేవ్" నుండి వెలికితీశారు