కొత్తపల్లి (నర్వ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
కొత్తపల్లి గ్రామంలో 1500 జనాభా కలదు, కొత్తపల్లి మరియు లక్కర్ దొడ్డి రెండు గ్రామాలు కలిసి ఒక గ్రామపంచాయితి. కొత్తపల్లి గ్రామంలో ఆంజనేయదేవాలయం అంచున పాఠశాల కలదు. ఒక పెద్ద రావి చెట్టు కలదు. విద్యా విషయంలో చాలా వెనుకబడినది, ప్రస్తుతం ఈ గ్రామంలో బూపని ఆంజనేయులు తండ్రి బూపని హన్మంతు, కె. ఆంజనేయులు తండ్రి కతలప్ప, చంద్ర శేఖర్ తండ్రి దాసప్ప, బి.మహేశ్ కుమార్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి , రవి తండ్రి కుర్మన్న వీళ్ళు పై చదువులు కొనసాగిస్తూన్నారు. చాలా వరకు పదో తరగతి వరకే చదివి అనేక ఇబ్బందుల వల్ల పై చదువులు చదవలేక పోయారు. బాలికల విషయంలో ఒక్కరు కూడా పై చదువులు లేవు.
ముఖ్య విషయం :- బాలకార్మికులు చాలా వున్నరు.
వవ్యసాయం :- వేరుశెనగ, ఆముద, కంది పంటలు ఎక్కువగా పండిస్తారు.
ముఖ్య వవ్యసాయదారులు :- ముక్కిడి కతలప్ప, కుర్మన్న తండ్రి నెంబర్ సవరప్ప, లింగారెడ్డి, కుర్వ బాలప్ప
 
 
"https://te.wikipedia.org/wiki/కొత్తపల్లి_(నర్వ)" నుండి వెలికితీశారు