ఎక్స్-రే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: war:Rayos-ekis; cosmetic changes
పంక్తి 31:
== అత్యుత్తమ ఆవిష్కరణ ==
వైద్యశాస్త్రాన్ని ఓ మలుపు తిప్పిన ఎక్స్‌రే యంత్రాన్ని అత్యుత్తమ శాస్త్రీయ ఆవిష్కారంగా ఎన్నికైంది. ఈ మేరకు నిర్వహించిన పోలింగ్‌లో మిగతా యంత్రాలను తోసిరాజని మొదటిస్థానానికి ఎగబాకింది. మొత్తం 50వేల మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఎక్స్‌రే యంత్రాన్ని అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కారంగా పేర్కొన్నారు<ref>(ఈనాడు7.11.2009)</ref>
== వైద్యరంగంలో ఉపయోగాలు ==
రాంట్‌జెన్ X-రే కిరణాలనుపయోగించి ఎముకల నిర్మాణాన్ని కనుగొన్నాడు. అప్పటి నుంచీ వీటిని వైద్యరంగంలో మెడికల్ ఇమేజింగ్ లో విరివిగా వాడుతున్నారు. రేడియాలజీ అనేది ఎక్స్ కిరణాలను వాడి చేసే చికిత్సలలో అతి సాధారణమైనది.
 
పంక్తి 106:
[[ur:ایکس شعاع]]
[[vi:Tia X]]
[[war:Rayos-ekis]]
[[yi:עקס-רעי]]
[[zh:X射线]]
"https://te.wikipedia.org/wiki/ఎక్స్-రే" నుండి వెలికితీశారు