పోయేసి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: gl:Gramíneas, it:Poaceae
చి యంత్రము కలుపుతున్నది: be:Мятлікавыя; cosmetic changes
పంక్తి 13:
| subdivision_ranks = ఉపకుటుంబాలు
| subdivision =
There are 7 subfamilies:

Subfamily [[Arundinoideae]]

Subfamily [[బాంబూసాయిడే]]

Subfamily [[Centothecoideae]]

Subfamily [[క్లోరిడాయిడే]]

Subfamily [[పానికోయిడే]]

Subfamily [[పోయిడే]]

Subfamily [[Stipoideae]]

పోయేసి పుష్పించే మొక్కలలో ఒక పెద్ద కుటుంబం. దీనిలో 620 ప్రజాతులు, 10,000 జాతులు ఉన్నాయి. ఇవి అన్ని ప్రాంతాలలోను, అన్ని రకాల నేలలలోను పెరుగుతాయి.

== కుటుంబ లక్షణాలు ==

== ఆర్థిక ప్రాముఖ్యం ==
* ధాన్యాలు మానవునికి కావలసిన ముఖ్య ఆహారపదార్ధాలు. వరి, గోధుమ, బార్లీ, ఓట్ లు ముఖ్యమైన ధాన్యాలు. వీటినుండి [[పిండిపదార్ధాలు]] లభిస్తాయి.
* చెరకు కాండము నుండి [[చక్కెర]], [[బెల్లం]] ను తయారుచేస్తారు.
* వెదురు కాండాలనుండి, స్టైపా, సామా మొదలైన మొక్కల పత్రాలనుండి లభించే గుజ్జుతో [[కాగితం]], అట్టలను తయారుచేస్తారు.
* వెటివేరియా వేళ్ళు మంచి సువాసనతో ఉంటాయి.
* వెదురు కాండాలను [[ఇళ్ళు]] నిర్మించడానికి, బుట్టలు, తడికెలు మొదలగునవి తయారుచేయుటకు ఉపయోగిస్తారు.
* డెండ్రోకలామస్ కాండాలను [[కుర్చీ]]లు, [[బల్ల]]లు తయారీలో ఉపయోగిస్తారు.
* నిమ్మగడ్డి పత్రాల నుండి, వట్టివేరు వేళ్ళ నుండి పరిమళ తైలాలు లభిస్తాయి.
* అనేక రకాల [[గడ్డి]] జాతులు పశువులకు ముఖ్యమైన పశుగ్రాసము.

== ముఖ్యమైన మొక్కలు ==
* ఒరైజా సటైవా - ([[వరి]])
* జియా మేస్ - ([[మొక్కజొన్న]])
పంక్తి 43:
* [[గడ్డి]]

=== బాంబూసాయిడే ===
* ([[వెదురు]])

=== క్లోరిడాయిడే ===
* ఇల్యూసిస్ కొరకానా - ([[రాగులు|రాగి]])

=== పానికోయిడే ===
* సింబోపోగాన్ - ([[నిమ్మగడ్డి]])
* సక్కారమ్ అఫిసినారమ్ - ([[చెరకు]])
పంక్తి 55:
* సెటారియా ఇటాలికా - ([[కొఱ్ఱలు]])

=== పోయిడే ===
* హార్డియమ్ - ([[బార్లీ]])
* ట్రిటికమ్ - ([[గోధుమ]])

== మూలాలు ==
* బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.

[[వర్గం:పోయేసి]]
Line 73 ⟶ 72:
[[ar:نجيلية]]
[[ast:Gramínea]]
[[be:Мятлікавыя]]
[[bg:Житни]]
[[ca:Poàcia]]
"https://te.wikipedia.org/wiki/పోయేసి" నుండి వెలికితీశారు