కోటయ్య ప్రత్యగాత్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''అయోమయ నివృత్తి పేజీ [[కోటయ్య]] చూడండి.''
 
'''కె.ప్రత్యగాత్మ'''గా ప్రసిద్ధిచెందిన '''కొల్లి ప్రత్యగాత్మ''' ([[ఆంగ్లం]]: Kotayya Pratyagatma) [[తెలుగు సినిమా]] దర్శకుడు. ఈయన [[1925]] [[అక్టోబర్ 31]] న [[గుడివాడ]]లో జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను [[జె.జె.కళాశాల]] యొక్క బ్రిటీషు ప్రిన్సిపాలు ప్రత్యగాత్మను కళాశాల నుండి బహిష్కరించాడు. ఈయనజర్నలిస్ట్‌గా సినిమావ్యవహరించి, రంగములోసినీరంగంలోకి ప్రవేశించకప్రవేశించి, మునుపుకథా 1952లోరచయితగా, [[ప్రజాశక్తి]]అసిస్టెంట్‌ లోడైరక్టర్‌గా పాత్రికేయునిగాపనిచేసి, జ్వాలాదర్శకుడై, పత్రికకుతరువాత సంపాదకునిగాచిత్ర పనిచేశాడునిర్మాతగానూ కొనసాగారు కె. ప్రత్యగాత్మ. దర్శకునిగాహిందీ తొలిచిత్రాలకు సినిమాదర్శకత్వం 1961లోవహిస్తూ, విడుదలైననిర్మాతగానూ [[భార్యాభర్తలు]].వ్యవహరించిన ఈయన తెలుగులోబాలీవుడ్‌లో 21 సినిమాలు మరియు హిందీలో 7 సినిమాలకు దర్శకత్వం వహించాడుకె.పి. ఈయనఆత్మగా ఆత్మా బ్యానర్ క్రింద [[చిలకా గోరింక]] మరియు [[మా వదిన]] చిత్రాలను స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించాడుసుపరిచితులు.
 
==తొలి జీవితం==
ప్రత్యగాత్మ, తెలుగు సినీ రంగములో రెబెల్‌స్టార్ గా పేరుతెచ్చుకున్న [[కృష్ణంరాజు]]ను 1966లో విడుదలైన చిలకా గోరింక సినిమాతో పరిచయము చేశాడు. 1966లో సొంత సినీ నిర్మాణ సంస్థ [[ఆత్మ ఆర్ట్స్]] ప్రారంభించాడు. ఈయన [[2001]], [[జూన్ 8]]న [[హైదరాబాదు]]లో కన్నుమూశాడు. ప్రత్యగాత్మ కుమారుడు [[కె.వాసు]] కూడా తెలుగు సినిమా దర్శకుడు.
కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని ముదునూరులో 1924వ సంవత్సరంలో కొల్లి కోటయ్య వర్మ, అన్నపూర్ణ దంపతులకు జన్మించిన ప్రత్యగాత్మ తొలుత కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో ఉన్న కారణంగా కొంతకాలం అండర్‌గ్రౌండ్‌లోనూ ఉన్నారు. ఈయన భార్య అన్నపూర్ణ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. తరువాత ఉద్యమంలో వచ్చిన మార్పుల కారణంగా ఉపాధి ఎంచుకునే దశలో జర్నలిస్ట్‌గా కెరీర్‌ ఎంపిక చేసుకుని 'జ్వాల' పత్రికను ఏప్రిల్‌ 1952లో ప్రారంభించి కొంతకాలం నిర్వహించారు. 'ఉదయని' పత్రికకు కూడా వ్యాసాలు రాసేవారు.
 
==చలనచిత్రరంగ జీవితం==
మద్రాసు చేరి, తాతినేని ప్రకాశరావు వద్ద కథా రచయితగా, సహాయదర్శకుడుగా పనిచేసారు. 1954లో తొలిసారి సమకూర్చిన కథ 'నిరుపేదలు' చిత్రానికి. ఆ తరువాత జయం మనదే, ఇల్లరికం, చిత్రాలకు కథ సమకూర్చారు. పి.ఎ.పి వారు నిర్మించిన ఇల్లరికం చిత్రానికి సెకండ్‌ యూనిట్‌ డైరక్టర్‌గా 1959లో వ్యవహరించారు.
 
కృష్ణకుమారి, అక్కినేని ప్రధానపాత్రలు పోషించిన 'భార్యాభర్తలు' చిత్రంతో 1961లో దర్శకుడుగా మారారు. ఇది ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ పతాకాన నిర్మితమయింది. ఎ.వి.సుబ్బారావు ఈ చిత్ర నిర్మాత. తొలి చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆ తరువాత అక్కినేని హీరోగా పలు చిత్రాలను రూపొందించారు ప్రత్యగాత్మ. భార్యాభర్తలు చిత్రంలో పాటలు కూడా హిట్‌. ఈ చిత్రానికిగాను రజిత కమలం దక్కింది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి చేతులమీదుగా.
 
చక్కని కుటుంబ కథకు, సెంటిమెంట్లు జోడించడం, మంచి డ్రామా పండించగల నేర్పు, హిట్‌ అయ్యే పాటలను ఎంపిక చేయడం అనేవి ప్రత్యగాత్మలోని ప్రత్యేకతలు. సహజంగా ఉన్న ఊహాశక్తి, తాతినేని ప్రకాశరావు వద్ద చేరడంతో మరింత మెరుగులు దిద్దుకుంది. మంచి దర్శకుడుగా ఎదుగుతాడని తొలిదశలోనే తాతినేని ప్రకాశరావు, ఎ.వి.సుబ్బారావులతో పాటు అక్కినేని నాగేశ్వరరావు కూడా తలచారు. తొలి తలపులకు అనుగుణంగానే ఇటు తెలుగు చిత్రసీమలోనూ, అటు హిందీ చిత్రసీమలోనూ రాణించారు ప్రత్యగాత్మ. 1966లో సొంత సినీ నిర్మాణ సంస్థ [[ఆత్మ ఆర్ట్స్]] ప్రారంభించాడు. కులగోత్రాలు, పునర్జన్మ, మనుషులు మమతలు, ఆదర్శకుటుంబం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ అక్కినేని హీరోగా ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొంది విజయం సాధించాయి. అమ్మకోసం, ముగ్గురు అమ్మాయిలు, మా వదిన, అత్తవారిల్లు, అల్లుడొచ్చాడు, గడుసు అమ్మాయి, కన్నవారి ఇల్లు, కమలమ్మ కమతం తదితర చిత్రాలు ప్రత్యగాత్మ రూపొందించినవే. 1980లో దర్శకత్వం వహించిన నాయకుడు - వినాయకుడు ఈయన చివరి చిత్రం.
 
==హిందీ చిత్రాలు==
కృష్ణంరాజును హీరోగా పరిచయం చేస్తూ 'చిలకా గోరింక' చిత్రం నిర్మించి, దర్శకత్వం వహించారు 1966లో. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ ఏడాదే హిందీ చిత్ర రంగంలోకి కె.పి. ఆత్మగా ప్రవేశించి 'ఛోటా భాయి' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'రాజా ఔర్‌ రంక్‌' కి సంజీవ్‌ కుమార్‌ హీరోగా, 'తమన్నా' చిత్రాన్ని పూజాభట్‌, శరద్‌ కపూర్‌లతో, 'ఎక్‌ నారి ఏక్‌ బ్రహ్మచారి' చిత్రాన్ని జితేంద్ర, మంతాజ్‌లతో 'బచ్‌పన్‌' దో లడకియా! చిత్రాల్ని సంజీవ్‌కుమార్‌తో, మెహమాన్‌, చిత్రాన్ని బిశ్వజిత్‌తో రూపొందించారు.
 
==కుటుంబ విశేషాలు==
చక్కని చిత్రాలు డైరక్ట్‌ చేసిన కె. హేమాంబరధరరావు ఈయన సోదరుడే. హాస్య చిత్రాల దర్శకుడు కె. వాసు, ప్రత్యగాత్మ పెద్దకుమారుడు.
 
==మరణం==
చిత్ర పరిశ్రమల్లో వచ్చిన మార్పులు జీర్ణించుకోలేకనో, ఆరోగ్యం సహకరించకనో 1980 తర్వాత నుంచి దర్శకత్వంకి దూరమై 8-6-2001న [[హైదరాబాదు]]లో స్వర్గస్తులయ్యారు. గొప్ప దర్శకుడుగా రాణిస్తారని ఆదుర్తిని స్ఫురింపచేసే లక్షణాలున్న వ్యక్తి అని అక్కినేని భావించేవారు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/కోటయ్య_ప్రత్యగాత్మ" నుండి వెలికితీశారు