దో మినార్: కూర్పుల మధ్య తేడాలు

దో మినార్
(తేడా లేదు)

15:13, 21 మార్చి 2010 నాటి కూర్పు

ఈ కట్టడం ఆంధ్రప్రదేశ్, కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల అనే గ్రామంలో వుంది. దీనిని బహమనీ సుల్తానులు నిర్మించారు. దీని పైకి వెళ్ళడానికి లోపలి నుండి మెట్లు వుంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=దో_మినార్&oldid=497941" నుండి వెలికితీశారు