నీలము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ug:كۆك رەڭ |
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ang:Bleoh; cosmetic changes |
||
పంక్తి 1:
[[ఫైలు:Color icon blue.svg|right|thumb|150px|నీలిరంగులో వైవిధ్యాలు]]
[[ఫైలు:logansapphire.jpg|right|thumb|150px|ఒక 422.99-కారట్ల బరువున్నపెద్ద [[నీలమణి]].]]
'''నీలము''' (Blue) ఒక విధమైన [[రంగు]]. 440-490 నానోమీటర్ల మధ్య తరంగదైర్ఘ్యం కలిగిన కాంతి తరంగాలు కంటికి తగిలినపుడు అది "నీలిరంగు" అనే భావన కలుగుతుంది.
నీలిరంగులో వివిధ రకాలున్నాయి.
=== ప్రకృతిలో ===
* [[ఆకాశం]] నీలం రంగులో ఉంటుంది.
=== పురాణాలలో ===
* [[శ్రీకృష్ణుడు]] నీలమేఘశ్యాముడని పేర్కొంటారు.
* [[శివుడు]] నీలకంఠుడు అనగా గరళం మింగడం వల్ల గొంతు నీలంగా మారింది.
* కొన్ని [[నీలమణి|నీలమణులు]] నీలం రంగులో ఉంటాయి.
== ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? ... ==
[[
ఈ రకం [[రంగు]] ప్రశ్నలన్నిటికి సమాధానం అర్ధం కావాలంటే [[కాంతి]] ‘చెదరటం,’ అనే భావం అర్ధం కావాలి. [[గాలి]]లో అనేకమైన [[అణువు]]లు (‘మోలిక్యూల్స్’), రేణువులు (‘పార్టికిల్స్') ఉంటాయి. ఉదాహరణకి [[ఆమ్లజని]], [[నత్రజని]] అణువులు గాలిలో విస్తారంగా ఉంటాయి. అలాగే దుమ్ము రేణువులు, [[నీరు|నీటి]] ఆవిరి అణువులు కూడ ఉంటాయి. కాంతి కిరణాలు [[సూర్యుడు|సూర్యుడి]] దగ్గనుండి మనకి చేరుకునేలోగా ఈ గాలిలో ప్రయాణం చేస్తాయి. సూర్య కిరణాలు ఈ రేణువులని ఢీ కొన్నప్పుడు ఆ కాంతి చెల్లా చెదరవుతుంది. సూర్యుడి వెలుగు మన కంటికి తెల్లగా కనబడ్డప్పటికీ, అందులో ఎన్నో రంగులు ఉంటాయని ఇంద్ర ధనుస్సు చూసిన వారందరికీ పరిచయమైన విషయమే. ఒకొక్క రంగు ఒకొక్క విధంగా చెదురుతుంది. ఉదాహరణకి [[ఇంద్రధనుస్సు]]లో [[తరంగ దైర్ఘ్యం]] (wavelength) తక్కువ ఉన్న ఊదా (‘వయలెట్’) రంగు ఎక్కువ చెదురుతుంది, తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉన్న ఎరుపు (‘రెడ్’) తక్కువ చెదురుతుంది.
పంక్తి 24:
మరి దూరపు కొండల నీలిమ సంగతి? ఉదాహరణకి ‘నీలగిరులు’ అంటేనే నీలి [[కొండలు]] కదా. [[చెట్లు]] దట్టంగా ఉన్న కొండల అసలు రంగు ఆకుపచ్చ. చెట్లు తక్కువగా ఉంటే బూడిద రంగు. వీటిని దూరం నుండి చూసినప్పుడు నీలి రంగు [[గాలి]] పొరలగుండా చూస్తాం. (“నీలి రంగు గాలి” అంటే? - నిజానికి గాలికి రంగు లేదు.) రోదసి రంగు నల్లటి నలుపు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నల్లటి నేపథ్యంలో గాలిని చూస్తున్నాం. గాలికి స్వతహగా రంగు లేకపోయినా గాలిలోని రేణువులు కాంతిని విరజిమ్మినప్పుడు ఆ గాలి మనకి నీలంగా అనిపిస్తుంది; కనిపించదు. అది మన భ్రాంతి. <ref>వేమూరి వేంకటేశ్వరరావు రచననుండి</ref>
[[వర్గం:రంగులు]]
Line 37 ⟶ 33:
[[af:Blou]]
[[an:Azul]]
[[ang:
[[ar:أزرق]]
[[arc:ܙܪܩܐ]]
|