ఆత్మహత్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Chatterton.jpg|thumb|right|320px|The English romantic poet [[Thomas Chatterton]], believed to have killed himself with arsenic in 1770]]
వాస్తవానికి'''ఆత్మహత్య''' (Suicide) అనేకంటే [[ఇచ్ఛా మరణం]] అనటమే సరైనది. అది బలవన్మరణం కాదు.ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. ఇప్పుడు ఆ సెక్షన్ రద్దుకోసం మన లా కమీషన్ సిఫారసు చేసింది. మనదేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లునేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. సార్క్‌దేశాలైన భారత్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల్లో ప్రతీ లక్ష మందిలో 8 నుండి 50 మంది దాకా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా మన దేశం 45వ స్థానంలో ఉండగా, మన పొరుగు దేశమైన శ్రీలంక 12వ స్థానంలో ఉంది.
==ఇచ్ఛా మరణం పొందిన ప్రముఖులు==
#[[భీష్మాచార్యుడు]] అంపశయ్యపై తనువు చాలించాడు
"https://te.wikipedia.org/wiki/ఆత్మహత్య" నుండి వెలికితీశారు