వడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

2,943 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
(rv cross wiki link spam - see http://toolserver.org/~luxo/contributions/contributions.php?user=79.176.160.83&blocks=true&lang=)
*వడ్డీ తెలుసుకొనుటకు సూత్రము:
 
==వడ్డీ గురించివ్యాపారుల అభిప్రాయాలుచట్టం==
*వడ్డీ వ్యాపారులు ఇక లైసెన్సులకు బదులు తమ పేరును నమోదు చేయించుకోవాలి.రిజిస్టరు కాని వ్యాపారులెవరూ అప్పులను ఇవ్వడానికి సాధ్యంకాదు. ప్రతి వ్యాపారి నగదు పుస్తకాన్ని, ఇతర ఖాతా పుస్తకాలు నిర్వహించాలి.
 
*వ్యాపారులు గరిష్ఠంగా ఎంత వడ్డీని వసూలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. అసలును వడ్డీ మించకూడదు.
*వడ్డీ వ్యాపారులతో పాటు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని వాటిని తిరిగి అప్పులుగా ఇచ్చేవారూ ఈ చట్ట పరిధిలోకి వస్తారు.
*ఎరువులు, క్రిమి సంహారక మందులను అప్పుగా ఇచ్చి వడ్డీ రాబట్టే వ్యాపారులకూ ఈ చట్టం వర్తిస్తుంది.
==చట్టం పరిధిలోకి తేవలసిన విషయాలు==
*చాలామంది వడ్డీ వ్యాపారులు రుణ గ్రహీతలకు రాతపూర్వక పత్రాలివ్వకుండా అప్పుల్ని ఇస్తుంటారు. వారు రుణ గ్రహీతలతో సంతకాలు చేయించుకుని ఆయా పత్రాలను తమవద్ద భద్రపరచుకుంటారు. ఇలాంటివారిని నియంత్రించే చర్యలు చట్టంలో చేర్చాలి.
* కౌలు రైతులకు బ్యాంకు రుణాలను పెంచాలి.రిజిస్టరు అయిన వ్యాపారి కౌలుదారుకు అప్పు ఇచ్చేలా కౌలుదారుల చట్టాన్ని మార్చాలి.భూ యజమానుల హక్కులకు భంగం కలగదని భరోసా ఇచ్చి కౌలుదారులకు వ్యవస్థీకృత రుణాలు ఇప్పించాలి.
*అధిక వడ్డీలతో ఘోరాలకు పాల్పడుతున్న సూక్ష్మ రుణ (మైక్రో ఫైనాన్సు) సంస్థలను కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలి.
 
==ఇవీ చూడండి==
8,910

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/503361" నుండి వెలికితీశారు