స్వామి దయానంద సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: gu:મહર્ષિ દયાનંદ
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Даянанда Сарасвати; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[బొమ్మదస్త్రం:SwamiDayanandSaraswati.gif |thumb|right]]
'''స్వామి దయానంద సరస్వతి''' ([[1824]]-[[1883]]) [[ఆర్యసమాజ్]] స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. [[1857]] [[ప్రథమ స్వాతంత్ర్య పోరాటం]]లో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.
 
== జీవిత చరిత్ర ==
మూల శంకర్ [[1824]] లో [[గుజరాత్]] లోని ఠంకార అనే గ్రామంలో ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక మహా శివ భక్తుడు, పద్నాలుగేళ్ల ప్రాయంలో ఒక [[శివరాత్రి]] నాడు శివలింగంపై విసర్జిస్తున్న మూషికాలను చూసి, ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించి [[1846]]లో భగవంతున్ని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానంద అన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ [[మథుర]]లోని [[స్వామి విరజానంద సరస్వతి]] కడకు చేరుకున్నాడు, అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఙ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలుదేరెను.
 
[[బొమ్మదస్త్రం:DayanandSaraswati_Stamp.jpg |thumb|left]]
ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నాడు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది, ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు, అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోచించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల మత వర్గ విభేదాలతో ఖండాంతరములవుచున్నది, అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంచనీయమైన ఆచారాలు చూసిచలించి పోయి వాటిని ఛేదించడానికి '''పాఖండ ఖండిని'' ' అన్న పతాకాన్ని ఆవిష్కరించినాడు.
 
పంక్తి 16:
ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ [[1875]]న [[ముంబాయి]] నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించినాడు. ఈ క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయినాడు, పూర్వం ఏడు సార్లు విషప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని వాటిని విఫలము చేసినను, చివరిసారిగా 30 అక్టోబర్ [[1883]] [[దీపావళి]] సాయంత్రము జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాది అవస్తలో మోక్షాన్ని పొందాడు. దయానంద సరస్వతి లేకున్ననూ, నేడు ఎంతోమంది ఆర్యసమాజీయులు ఆయన అసంపూర్తిగా వదిలిన స్వప్నాన్ని పూర్తి చేస్తున్నారు.
 
== బయటి లింకులు ==
* [http://www.aryasamajjamnagar.org/photogallary/p1.htm దయానంద సరస్వతి చరిత్ర, చిత్ర రూపకం]
* [http://www.aryasamajjamnagar.org ఆర్యసమాజ్ జాం నగర్]
పంక్తి 34:
[[gu:મહર્ષિ દયાનંદ]]
[[pl:Swami Dajananda Saraswati]]
[[ru:Сарасвати, Даянанда Сарасвати]]
[[sv:Lista över indiska filosofer]]