కాలేయం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ht:Fwa
చి యంత్రము కలుపుతున్నది: hy:Լյարդ; cosmetic changes
పంక్తి 24:
 
కాలేయము, ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదరవితానానికి దిగువగా ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది. కాలేయానికి నాలుగు తమ్మెలుంటాయి. దీనిలోని కణాలను కాలేయకణాలంటారు.
[[బొమ్మదస్త్రం:Digestive system showing bile duct-te.png|left|thumb|225px|కాలేయము మరియు పరిసరములలో ఉన్న జీర్ణవ్యవస్థ పటము]]
== ఒకే కాలేయం ఇద్దరికి ==
చెన్నై గ్లోబల్ ఆస్పత్రికి చెందిన కాలేయ సర్జన్ డా||మహ్మద్ రేలా 'స్ల్పిట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సను మనదేశంలో తొలిసారిగా చేశారు.దాత నుండి కాలేయాన్ని సేకరించేటప్పుడే రెండు ముక్కలుగా విడదీసి, ఓ ముక్కను అరుదైన కాలేయ వ్యాధితో బాధ పడుతున్న బాలికకు, మరోముక్కను ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న వృద్ధురాలికి అమర్చారు. http://www.eenadu.net/story.asp?qry1=7&reccount=26
{{మానవశరీరభాగాలు}}
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
 
Line 68 ⟶ 69:
[[ht:Fwa]]
[[hu:Máj]]
[[hy:Լյարդ]]
[[id:Hati]]
[[io:Hepato]]
"https://te.wikipedia.org/wiki/కాలేయం" నుండి వెలికితీశారు